Balakrishna Tailam @BalakrishnaTai2
జనసైనికుడు. Tallapudi west Godavari. Joined March 2018-
Tweets105K
-
Followers1K
-
Following782
-
Likes251K
కాకినాడ రూరల్ 48 వ డివిజన్ లో ఆర్నబ్ తుఫాన్ వల్ల ముంపుకు గురైన జన చైతన్య కోలనీ వాసులు బొగ్గవరపు వారి సత్రం లో ఉన్న నిర్వాసితులను కలిసి మాట్లాడి వారికి కూటమి ప్రభుత్వం మునిసిపల్ అధికారులు ఏర్పాటు చేసిన భోజనాలను నిర్వాసితులకు వడ్డీంచిన కాకినాడ MLA శ్రీ పంతం నానాజీ గారు.
స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయానికి ఐదు మంది సభ్యులతో కమిటీ నియామకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా, జనసేన పార్టీ శ్రేణుల నుండి సమాచారాన్ని సేకరించేందుకు ఏర్పాటు చేసిన కో ఆర్డినేషన్ కమిటీతో సమన్వయం చేయడంతో పాటు, సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నివేదించేందుకు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక సమన్వయ కమిటీని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. ఈ కమిటీలో APMSIDC చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యులు శ్రీ పెండెం దొరబాబు, విశాఖపట్నం దక్షిణ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ యాదవ్, భీమవరం నియోజకవర్గానికి చెందిన పులపర్తి ప్రశాంత్, రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన యనమల భాస్కర్ సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీ ఇప్పటికే పనిచేస్తున్న 14 మంది సభ్యుల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారాన్ని సేకరించి, అధ్యయనం చేసి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నివేదించనుంది. వీరు అందించిన నివేదికల ఆధారంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కమిటీ సభ్యులతో ప్రతిరోజూ సమీక్ష నిర్వహించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే గతంలో నియమించిన 14 మంది సభ్యుల కమిటీలో కొన్ని మార్పులు చేయాలని అధ్యకుల వారు సూచించారు. #APLocalBodyElections
వర్షాలు పూర్తిగా తగ్గు ముఖం పట్టేవరకు అప్రమత్తంగా వ్యవహరించండి •లోతట్టు ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి •వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి •రోడ్లపై కూలిన చెట్లను తక్షణం తొలగించి రాకపోకలు పునరుద్ధరించండి •నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలి •తక్షణం పంట నష్టం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి •ఆస్తి నష్టం జరిగిన చోట తక్షణం పరిహారం అందించే ఏర్పాట్లు చేయండి •కాకినాడ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితిపై కలెక్టర్‌తో సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు •పిఠాపురం నియోజకవర్గంలో సుద్దగడ్డ వాగు ముంపుపై ఆరా •ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితులు అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా కాకినాడ జిల్లావ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తుండడంతో యంత్రాంగం మరో రెండు రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు లోతట్టు ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, వరద ముంపు ఉన్న ప్రాంతాల ప్రజల్ని అవసరం అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచనలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో కాకినాడ జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్‌తో ఫోన్ ద్వారా సమీక్షించారు. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు, లోతట్టు ప్రాంతాల పరిస్థితి, జలాశయాల్లో నీటి మట్టాలు, విద్యుత్ సరఫరా, తాగునీటి వ్యవస్థ, పంట నష్టం, మత్స్యకారుల భద్రత తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గడచిన రెండు రోజుల్లో జిల్లావ్యాప్తంగా సగటున 117.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, 15 ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు కూలగా అగ్నిమాపక సిబ్బంది సహకారంతో తక్షణం తొలగించామని, ప్రాథమిక అంచనాల మేరకు జిల్లావ్యాప్తంగా 1,885 హెక్టార్లలో పంట దెబ్బతిందని కాకినాడ కలెక్టర్ శ్రీ హరేందర్ ప్రసాద్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి శాఖల వారీగా పరిస్థితిని 24 గంటలు సమీక్షిస్తున్నట్టు, ప్రస్తుతం పరిస్థితి పూర్తి అదుపులో ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వరద ముంపు, సహాయక చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇంకా భారీ వర్షాలు కురుస్తుండడంతోపాటు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉన్న హెచ్చరికలు ఉండడం వల్ల లోతట్టు ప్రాంతాలు, ముంపు పొంచి ఉన్న గ్రామాలు, కాలనీలను నిరంతరం పర్యవేక్షించాలని, అవసరం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు స్పష్టం చేశారు. పారిశుధ్య నిర్వహణకు అంతరాయం లేకుండా లోతట్టు ప్రాంతాల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వ లేకుండా పంపుల వినియోగించి ఎప్పటికప్పుడు డీ-వాటరింగ్ చేయాలని, ఈదురు గాలుల కారణంగా రహదారులపై కూలిన చెట్లను తక్షణం తొలగించి రాకపోకలకు ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించాలని తెలిపారు. విద్యుత్ సరఫరా, తాగునీరు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా పరిధిలోనే ఏలేరు, తాండవ, పంపా, సుబ్బారెడ్డి సాగర్ జలాశయాల్లో నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైనప్పుడు దిగువ ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని చెప్పారు. వర్షాలు తగ్గిన వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టి పంట నష్టాన్ని అంచనా వేయాలని, ప్రభుత్వానికి నివేదిక పంపి, రైతులకి తక్షణం సహాయం అందేలా చూడాలని సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితిని ఉప ముఖ్యమంత్రివర్యులు అడిగి తెలుసుకున్నారు. వాయుగుండం ప్రభావం పూర్తిగా తగ్గే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా హెచ్చరికలు అమలు చేయాలన్నారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలో సుద్దగడ్డ వాగు ముంపు ప్రాంతాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదిక పంపాలని ఉప ముఖ్యమంత్రివర్యులు కోరారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు జిల్లా యంత్రాంగం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Wishing dear @NameisNani, Young Director @odela_srikanth, Producer @SLVCinemasOffl, and the entire cast and crew a grand release of The Paradise. Wishing the film a blockbuster success. @anirudhofficial @themohanbabu @11Lohar #TheParadise
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను ✊🔥 2️⃣3️⃣ years of the record-breaking phenomenon #Tagore ❤️🔥 A cinematic storm that delivered a powerful message, shattered records, and further cemented Megastar @KChiruTweets Garu’s legacy in Telugu cinema history. 💥 #23YearsOfTagore
THANK YOU ❤️
పిఠాపురం పర్యటనలో ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి ప్రజల నుండి అందిన వివిధ వినతులకు తక్షణ పరిష్కారం. #PawanKalyanMarkGovernance
పిఠాపురం ప్రజల నమ్మకాన్ని అభివృద్ధిగా తిరిగి ఇస్తున్నాం..! •ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి. •రూ.200 కోట్లతో రహదారులు.. రూ.470 కోట్లతో తాగునీటి పనులు. •రూ.225 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ.. రూ.323 కోట్లతో ఉప్పాడకు రక్షణ గోడ. •రూ.86 కోట్లతో ఆసుపత్రులు, ఆరోగ్య వసతుల అభివృద్ధి. దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దడమే నా లక్ష్యం - Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan #PawanKalyanForPithapuram
గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో 10వ తరగతిలో 596/600 మార్కులు సాధించిన కాకినాడ జిల్లా, పెదపూడి మండలం, సంపర ZPH స్కూల్ విద్యార్థిని D. చిన్నారి ని అభినందించి, ల్యాప్ టాప్ బహుకరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు రాష్ట్రంలో సూపర్ ఎల్‌నినో ప్రభావం, సాగునీటి సంక్షోభం నుంచి రైతులను రక్షించేందుకు ఏలేశ్వరం రిజర్వాయర్‌లోని నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగించి, ముందుచూపుతో అద్భుతమైన ప్రణాళికను అమలు చేశారు. దీంతో వేలాది ఎకరాల పంటలకు సాగునీరు అందడమే కాకుండా, రైతుల పంటలు కాపాడబడి, వారి కష్టానికి భరోసా లభించింది. నీటి కోసం ఆందోళన చెందాల్సిన పరిస్థితిని అధిగమించి, రైతులు ధైర్యంగా తమ సాగును కొనసాగించేలా ఈ నిర్ణయం అండగా నిలిచింది. #PawanKalyanForPithapuram
భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితుల్లో ఉంగుటూరు నియోజకవర్గం కైకరం, గుండుగొలను గ్రామాల వద్ద ఇరిగేషన్ అధికారులు, కూటమి పార్టీల నాయకులతో కలిసి కాలువను పరిశీలించాను. #JanaSenaParty #JanaSena #HeavyRains #EluruCanal @JanaSenaParty @jai_tdp
తుఫాను, అకాల వర్షాల నేపథ్యంలో అత్యవసర సమీక్ష! తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, అత్యవసర సేవలపై సమీక్షించాను. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించాను. @JanaSenaParty @PawanKalyan
వర్షాలు పూర్తిగా తగ్గు ముఖం పట్టేవరకు అప్రమత్తంగా వ్యవహరించండి •లోతట్టు ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి •వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి •రోడ్లపై కూలిన చెట్లను తక్షణం తొలగించి రాకపోకలు పునరుద్ధరించండి •నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలి •తక్షణం పంట నష్టం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి •ఆస్తి నష్టం జరిగిన చోట తక్షణం పరిహారం అందించే ఏర్పాట్లు చేయండి •కాకినాడ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితిపై కలెక్టర్‌తో సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు •పిఠాపురం నియోజకవర్గంలో సుద్దగడ్డ వాగు ముంపుపై ఆరా •ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితులు అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా కాకినాడ జిల్లావ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తుండడంతో యంత్రాంగం మరో రెండు రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆదేశించారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు లోతట్టు ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, వరద ముంపు ఉన్న ప్రాంతాల ప్రజల్ని అవసరం అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచనలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో కాకినాడ జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్‌తో ఫోన్ ద్వారా సమీక్షించారు. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు, లోతట్టు ప్రాంతాల పరిస్థితి, జలాశయాల్లో నీటి మట్టాలు, విద్యుత్ సరఫరా, తాగునీటి వ్యవస్థ, పంట నష్టం, మత్స్యకారుల భద్రత తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గడచిన రెండు రోజుల్లో జిల్లావ్యాప్తంగా సగటున 117.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, 15 ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు కూలగా అగ్నిమాపక సిబ్బంది సహకారంతో తక్షణం తొలగించామని, ప్రాథమిక అంచనాల మేరకు జిల్లావ్యాప్తంగా 1,885 హెక్టార్లలో పంట దెబ్బతిందని కాకినాడ కలెక్టర్ శ్రీ హరేందర్ ప్రసాద్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి శాఖల వారీగా పరిస్థితిని 24 గంటలు సమీక్షిస్తున్నట్టు, ప్రస్తుతం పరిస్థితి పూర్తి అదుపులో ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వరద ముంపు, సహాయక చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇంకా భారీ వర్షాలు కురుస్తుండడంతోపాటు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉన్న హెచ్చరికలు ఉండడం వల్ల లోతట్టు ప్రాంతాలు, ముంపు పొంచి ఉన్న గ్రామాలు, కాలనీలను నిరంతరం పర్యవేక్షించాలని, అవసరం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు స్పష్టం చేశారు. పారిశుధ్య నిర్వహణకు అంతరాయం లేకుండా లోతట్టు ప్రాంతాల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వ లేకుండా పంపుల వినియోగించి ఎప్పటికప్పుడు డీ-వాటరింగ్ చేయాలని, ఈదురు గాలుల కారణంగా రహదారులపై కూలిన చెట్లను తక్షణం తొలగించి రాకపోకలకు ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించాలని తెలిపారు. విద్యుత్ సరఫరా, తాగునీరు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా పరిధిలోనే ఏలేరు, తాండవ, పంపా, సుబ్బారెడ్డి సాగర్ జలాశయాల్లో నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైనప్పుడు దిగువ ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని చెప్పారు. వర్షాలు తగ్గిన వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టి పంట నష్టాన్ని అంచనా వేయాలని, ప్రభుత్వానికి నివేదిక పంపి, రైతులకి తక్షణం సహాయం అందేలా చూడాలని సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితిని ఉప ముఖ్యమంత్రివర్యులు అడిగి తెలుసుకున్నారు. వాయుగుండం ప్రభావం పూర్తిగా తగ్గే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా హెచ్చరికలు అమలు చేయాలన్నారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలో సుద్దగడ్డ వాగు ముంపు ప్రాంతాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదిక పంపాలని ఉప ముఖ్యమంత్రివర్యులు కోరారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు జిల్లా యంత్రాంగం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. @PIB_India @IPR_AP @pibvijayawada
MLCగా బాధ్యతలు చేపట్టాక నా ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా నన్ను చోడవరం నుంచి చెరకు రైతులు కలిశారు. చెరకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ నుండి బకాయిలు ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వారితో సుదీర్ఘంగా చర్చించి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి జనసేనాని, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు MLCగా నాకు ఇచ్చిన బాధ్యతతో, ప్రజల నోరు తీపి చేసే చెరకు రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలని నిశ్చయించుకుని, ఏపీ కౌన్సిల్ సమావేశాల్లో నా మొదటి ప్రశ్నగా రైతుల పక్షాన ప్రభుత్వానికి తెలియజేశాను. పలుమార్లు సంబంధిత గౌరవ శాఖ మంత్రులతో మాట్లాడాను. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చోడవరం సహకార చక్కెర కర్మాగారానికి చెరకు సరఫరా చేసిన రైతులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించేందుకు రూ. 28 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. చెరకు రైతులను ఆదుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ @pawankalyan గారికి, సంబంధిత శాఖా మంత్రులకు, శాసనసభ్యులకు, కూటమి నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై కిసాన్! @JanaSenaParty @APDeputyCMO @AndhraPradeshCM
రేణిగుంట మండలం కరకంబాడి శ్రీనివాసపురానికి చెందిన P. యశ్వంత్, P. అచిత అనే చిన్నారుల తల్లిదండ్రులు.. ఈ నెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయం అందించేవారు లేక చిన్నారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు, తక్షణమే సహాయం చేయండి అన్న @naralokesh
My dear @nameisnani, it is always wonderful to see your enthusiasm, sincerity and hunger to explore something new. After witnessing the passion and conviction you and Srikanth brought to #Dasara, it is exciting to see you both come together once again with an entirely new world in #TheParadise. I’m really looking forward to experiencing this special film on the big screen. ❤️ My best wishes and blessings to you, @odela_srikanth, @SLVCinemasOffl, @anirudhofficial and the entire team. May it create new milestones at the box office and give everyone involved a celebration to remember.
22 సెప్టెంబర్ 1978 ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ. ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం. నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆరోజు “చిరంజీవి” అనేది నేను పెట్టుకున్న పేరు. నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు. మీ ప్రేమకు, అభిమానానికి ఎప్పటికీ కృతజ్ఞతలతో… మీ చిరంజీవి ❤️
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కమిటీ సమన్వయకర్తగా నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నాకు అప్పగించిన ఈ బాధ్యతను అత్యంత అంకితభావంతో నిర్వర్తిస్తాను. జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు క్షేత్రస్థాయి కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో, పార్టీ నాయకత్వం నిర్దేశించిన విధానాలకు అనుగుణంగా ప్రతి స్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు నా వంతు కృషి చేస్తాను. @PawanKalyan @JanaSenaParty #JanaSenaParty
కామేశ్వ... @PremakuBanisa
37K Followers 33K Following
Prakash Arige @prakasharige
20K Followers 8K Following Working as Internal Auditor for a Big Corporate Business Group based at Hyderabad
TeluguThinker @TeluguIndiaUS
6K Followers 5K Following #Chess #Politics Here to support #JanaSena #Hyd @PawanKalyan #NewAgePolitcs cult fan of #GodFather #Batman #KGF #Suits #Prabhas
Agasthya Chandrasekar... @chandrasekarJSP
10K Followers 1K Following భయాల గుమ్మం దాటితేనే ఆశయాల గమ్యం చేరగలం,రక్తపు చమురుతో నిత్యం యుద్ధం. ---ఆగస్థ్య✍️
Mega Abhimani @megaabhimani3
14K Followers 8K Following తెలుగు సాహిత్యాభిమాని. చిరంజీవి గారంటే అమ్మంత ఇష్టం. కుల జాడ్యానికి దూరం. ఎర్ర జెండా అంటే గౌరవం. శ్రీ శ్రీ గారి భక్తుడిని.
OJAS GAMBHEERA @cultpk02
33 Followers 624 Following
pratapreddy @pratapreddxu
12 Followers 59 Following
Duy Khánh | Kevin @khnh169975
5K Followers 7K Following Sống một cuộc sống đa chiều, đa màu sắc luôn thích nghi với những điều mới nhưng cũng ko quên mình là ai và sứ mạng của mình là gì🥰. Hào sảng - nghĩa tình💚
Balaji KS @Balajibalu1999
3 Followers 13 Following
satya prasad @satyaprasad60
0 Followers 53 Following
siddu143 @siddu143811927
0 Followers 12 Following
Yaswanth @saviourking193
2 Followers 28 Following
Ramesh Raj @RameshRaj170119
3 Followers 60 Following
abhi.M @abhiM332448
4 Followers 11 Following
PAVAN PSYCHO @PavanPsych68526
3 Followers 11 Following
HARISH GEDELA @HarishG31675
0 Followers 31 Following
Sivashankar Neelam @Sivashanka150
0 Followers 6 Following
licky @licky784154
0 Followers 10 Following
Gopi Rachamolu @rachamolu37548
2 Followers 11 Following
monstar @monstar582161
2 Followers 13 Following
Madhu K @MadhuK47396
0 Followers 2 Following
Nani Bangaram @NaniBangar88661
2 Followers 16 Following
sri kumar Kandregula @kumar_sri4370
2 Followers 6 Following
Pavan S @PavanS760
1 Followers 6 Following
Naveen Virat @NaveenVira47066
4 Followers 13 Following
Rock star nannu Nannu... @NannuRock23404
0 Followers 38 Following
Kantara 5 @5Kantara56262
0 Followers 28 Following
Kanatra 4 @4Kanatra86881
0 Followers 23 Following
Ramana Rocky @ramana_roc33727
0 Followers 19 Following
ramana @ramana943197
1 Followers 12 Following
ramana @ramana932225
1 Followers 10 Following
bompala saikiran @BompalaSai17101
1 Followers 10 Following
Vinadula Balaji @VinadulaB7368
1 Followers 13 Following
Ramana Ramana @RamanaRama95308
1 Followers 7 Following
DealsDiscounts @dealsdiscountz
2K Followers 222 Following Find Best Deals, Discounts, Offers & Coupons. Note: Price & Stock are subjected to change without notice. As an Amazon associate I earn from qualifying purchase
harish kallam @KallamHari20381
1 Followers 8 Following
Chintala Surendar @ChintalaSu68107
1 Followers 6 Following
Ram King @RamKing1661330
2 Followers 12 Following
Pasupu Chennakesavulu @chennakes83055
1 Followers 46 Following
Siri Naresh @SiriNaresh8146
7 Followers 24 Following
Vishva @Vishva610309
0 Followers 2 Following
Sudheer PSPK @SudheerPSPK12
115 Followers 4K Following M.sudheer wish me on 20th Jan passionated in business followers of PSPK ⚖️
Govardhana Sai @Govardhana67340
1 Followers 15 Following
prasadkommana @prasadkomm4301
0 Followers 10 Following
Janc Ram @janc_ram90635
0 Followers 39 Following
Vijaykumar Yadla @Vijaykumar73429
4 Followers 50 Following
Pattem Rajesh @PattemRaje96685
1 Followers 10 Following
sairam @sairam147069
1 Followers 17 Following
pullaiah velpula @deepthipavi
4 Followers 443 Following
Trend PSPK @TrendPSPK
376K Followers 10 Following Here for a better society, @PawanKalyan & @JanaSenaParty.
Naga Babu Konidela @NagaBabuOffl
398K Followers 24 Following Chairman - AP GREEN, Member of Legislative Council - Andhra Pradesh, General Secretary - Janasena Party
Dr. Sandeep Panchakar... @DrSandeepJSP
184K Followers 161 Following AP Pollution Control Board Member | Doctorate in Management Studies | MBA | PGD in Urban Planning and Development | @JanaSenaParty Bheemili Incharge| O+ve
Upasana Konidela @upasanakonidela
2.3M Followers 54 Following believe in making the world a healthier place to live in
Bolisetty Satyanaraya... @bolisetti_satya
120K Followers 53 Following Environment Conservationist & a Jansainik
DEVI SRI PRASAD @ThisIsDSP
4.7M Followers 212 Following Music Composer,Singer,Performer.. Composer of Dhinka Chika, Ringa Ringa, AaAnte Amalapuram,Daddy Mummy etc..
కామేశ్వ... @PremakuBanisa
37K Followers 33K Following
Vinutha Kotaa @VinuthaKotaa
41K Followers 4 Following The best argument against Democracy s a 5min Conversation wid the average voter✊ @PawanKalyan || @Janasenaparty Srikalahasti Incharge.MLA Contestant(2019)
Prakash Arige @prakasharige
20K Followers 8K Following Working as Internal Auditor for a Big Corporate Business Group based at Hyderabad
JanaSena VeeraMahila @JSPVeeraMahila
202K Followers 7 Following Official Twitter Handle Of @JanaSenaParty Women Wing || [email protected] || https://t.co/BzbRlQWCNZ || https://t.co/SdCP1wenS1
Manohar Nadendla @mnadendla
148K Followers 20 Following Minister for Civil Supplies, Food and Consumer affairs Govt. of Andhra Pradesh, Chairman, Political Affairs Committee, JanaSena Party, MLA Tenali.
Balaji KS @Balajibalu1999
3 Followers 13 Following
Ustaad Bhagat Singh @UBSTheFilm
41K Followers 4 Following Official handle of #UstaadBhagatSingh. Starring @pawankalyan, Directed by @harish2you, Music by @thisisdsp, Produced by @mythriofficial.
PEDDI @PeddiMovieOffl
44K Followers 10 Following #Peddi – A Multi-Sports Drama *ing @AlwaysRamCharan. Directed by @BuchiBabuSana. Music by @arrahman.
Ramesh Raj @RameshRaj170119
3 Followers 60 Following
Gopi Rachamolu @rachamolu37548
2 Followers 11 Following
monstar @monstar582161
2 Followers 13 Following
Pawan Kalyan Creative... @PKCWoffl
49K Followers 1 Following Official Handle of Pawan Kalyan Creative Works
sri kumar Kandregula @kumar_sri4370
2 Followers 6 Following
Pavan S @PavanS760
1 Followers 6 Following
Naveen Virat @NaveenVira47066
4 Followers 13 Following
ramana @ramana943197
1 Followers 12 Following
bompala saikiran @BompalaSai17101
1 Followers 10 Following
ramana @ramana932225
1 Followers 10 Following
Vinadula Balaji @VinadulaB7368
1 Followers 13 Following
Ramana Ramana @RamanaRama95308
1 Followers 7 Following
DealsDiscounts @dealsdiscountz
2K Followers 222 Following Find Best Deals, Discounts, Offers & Coupons. Note: Price & Stock are subjected to change without notice. As an Amazon associate I earn from qualifying purchase
Ram Talluri @itsRamTalluri
19K Followers 30 Following General Secretary of Janasena Party. Founder & Director at Lead IT Corp, Fly Zone Trampoline Park, and Ram Innovations,🎬 SRT Entertainments | 💡 Thought Leader
harish kallam @KallamHari20381
1 Followers 8 Following
Chintala Surendar @ChintalaSu68107
1 Followers 6 Following
Sai kotte Janasena✊ @saikottejsp
1K Followers 233 Following 🕉️ శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ 🕉️ & జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి
Ram King @RamKing1661330
2 Followers 12 Following
Pasupu Chennakesavulu @chennakes83055
1 Followers 46 Following
Siri Naresh @SiriNaresh8146
7 Followers 24 Following
chanandler bOnG² @TheBongChh
12K Followers 290 Following Pichhollaki dooramga unta | Atheist | Wit | Every one dies at the end insta: https://t.co/TDd6jqsRER
Govardhana Sai @Govardhana67340
1 Followers 15 Following
YASWANTH @Princeinexile21
2K Followers 946 Following ⚡POWER STAR PAWAN KALYAN ⚡ june 4th 🔥 sep 25th 🔥
Sreedhar Adabala 👨... @SreedharAdabala
14K Followers 3K Following new era began on June 4th, 2024 - @PawanKalyan
Rajahmundry Forever @Rajahmundry4U
2K Followers 4K Following 🎤 The Voice of Rajahmundry 🏗️ City Updates • Development • Infrastructure • Civic Issues 🌉 Aiming to build a better Rajahmundry
Karthik yadav Munna @MunnaKarth57158
4 Followers 37 Following
Srikanth Miryala @miryalasrikanth
42K Followers 173 Following Doctor, often heals minds. Writer #KGHKathalu #JuniorDoctor
Balu Yadav @BaluYadav429317
2 Followers 26 Following
Game Changer @GameChangerOffl
33K Followers 22 Following The Game Is About To Change❤️🔥 #GameChanger In Cinemas From 10-01-2025
Durga Puvvula @puvvula_du16684
2 Followers 24 Following
Pasam bhagyalakshmi @Pasambhagy95223
4 Followers 31 Following
Deputy CMO, Andhra Pr... @APDeputyCMO
162K Followers 35 Following Office of the Deputy CM of Andhra Pradesh, Sri Konidala Pawan Kalyan | Panchayat Raj, Rural Development and Rural Water Supply; Environment, Forests, Sci & Tech
TC Varun @tc_varun
3K Followers 7 Following AHUDA Chairman & Jana Sena Party District President Anantapur
Vallabhaneni Balashow... @VBalashowry
9K Followers 17 Following Member of Parliament, Machilipatnam Constituency, Andhra Pradesh. Chairperson: Standing Committee on Subordinate Legislation


























