Vannemreddy Satish Kumar @JSPSatishKumar
Combined VISAKHA District Library Authority Chairman MA Public Admin, MA Human Rights @JSPDhalam Grass Roots Level Democracy @Pawankalyan @JanasenaParty Joined September 2019-
Tweets14K
-
Followers2K
-
Following129
-
Likes12K
కరవుతో కాదు.. అభివృద్ధితోనే రాయలసీమకు కొత్త గుర్తింపు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ స్థాయికి రాయలసీమ రూ.లక్ష కోట్ల పెట్టుబడితో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక 10 జిల్లాల్లో మూడు దశల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ రైతు పొలం నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు పూర్తి వ్యవస్థ పచ్చని చెట్లు నరికిన నేలలోనే నేడు ప్రగతి వనం ప్రాజెక్ట్ జలధారతో భూగర్భ జలమట్టాలు సగటున 3.6 మీటర్లు పెరుగుదల మదనపల్లెలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
Exclusive visuals: Foundation Stone-Laying Ceremony for the Rayalaseema Integrated Horticulture Hub and the Indian School of Agriculture in Madanapalle.
"జై జవాన్, జై కిసాన్" అంటూ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన మహానాయకుడు, భారతదేశపు రెండవ ప్రధానిగా ఎన్నో గొప్ప విప్లవాలకు శ్రీకారం చుట్టిన విప్లవకారుడు, భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. #LalBahadurShastriJayanti
అహింస పరమావధిగా, సత్యాగ్రహం అనే ధర్మయుద్ధంతో స్వాతంత్య్రం కోసం పోరాడిన వ్యక్తి భారత జాతిపిత మహాత్మా గాంధీ. ఆయన జయంతి సందర్భంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంధాలయ సంస్థ తరుపున ఘననివాళులు అర్పిస్తున్నాం. #గాంధీజయంతి #Gandhijayanti #MahatmaGandhiJayanti
A Real Hero in the Skies: Captain Smit Machchhar Heartfelt appreciation to Captain Smit Machchhar for his extraordinary courage and presence of mind during the mid-air crisis aboard Flydubai Flight FZ1073. Despite being seriously injured, Captain Machchhar fought back and opened the cockpit door, enabling the crew and passengers to overpower the attacker and helping avert a catastrophic tragedy. His courageous actions helped save the lives of 174 people on board. In a moment when every second mattered, he stood between danger and 174 lives. A true hero and a proud son of Bharat. I pray for his speedy and complete recovery. May he return safely to his loved ones. - @PawanKalyan @PIB_India @IPR_AP @pibvijayawada #CaptainSmitMachchhar
Official WhatsApp Channel | Office of the Deputy Chief minister, AP The authorised WhatsApp Channel of the Deputy CMO, Andhra Pradesh is now available to keep you updated with official announcements, activities and information from the Office. Follow the official channel for verified updates: whatsapp.com/channel/0029Vb… Please do not rely on any other WhatsApp channels operating in the name of the Deputy CM Office. Verify the source before following or sharing information. Follow the official channel. Stay connected with the Deputy CM Office. @PIB_India @IPR_AP @pibvijayawada
పర్యావరణానికి హాని కలిగించే చర్యలు ఆమోదయోగ్యం కాదు •ఆక్వా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి •పరిశ్రమలు పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరించాలి •సహజ నీటి వనరులను కలుషితం చేసే హక్కు ఎవరికీ లేదు •ఆక్వా కాలుష్యంపై 15 రోజులకు ఒకసారి పర్యవేక్షణ నివేదికలు సమర్పించాలి •పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం •ఆక్వా పరిశ్రమల్లో పర్యావరణ నిబంధనల అనుసరణపై సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు సమీక్ష ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సహజ జలవనరుల పరిరక్షణ… ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతనీ, నీటి వనరులను కలుషితం చేసే హక్కు ఎవరికీ లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. పరిశ్రమలు పర్యావరణ పరిరక్షణపట్ల అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు. ఏ పరిశ్రమ అయినా పర్యావరణానికి, సమాజానికి హాని కలిగించే విధంగా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించడం ఆమోదయోగ్యం కాదన్నారు. కాలుష్యాన్ని మూలం వద్దే నివారించడం అత్యంత కీలకమైన అంశమని పేర్కొన్నారు. ఆక్వా వ్యర్థాల కారణంగా సహజ నీటి వనరులు, భూగర్భజలాలు కాలుష్య బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పరిశ్రమ నిర్దేశిత ప్రమాణాలు తప్పక పాటించి తీరాలని ఆదేశించారు. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆక్వా ప్రాసెసింగ్, ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్లు పాటించాల్సిన పర్యావరణ అనుసరణలపై సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEAI) ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆక్వా పరిశ్రమల్లో అమలు చేస్తున్న ప్రమాణాలపై సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 128 ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, 82 యూనిట్ల నుంచి నమూనాలు సేకరించి పరీక్షించినట్టు ఈ సందర్భంగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ తన నివేదిక ద్వారా ఉప ముఖ్యమంత్రివర్యులకు తెలియజేశారు. అందులో 49 యూనిట్లు నిర్దేశిత ప్రమాణాలను పాటించడం లేదని, నిబంధనలు పాటించని యూనిట్లను పరిశీలించగా బీఓడీ (BOD) స్థాయిలు లీటరుకు 30 మిల్లీగ్రాములకుగాను, 321 మిల్లీగ్రాములు నమోదైనట్లు వివరించారు. సుమారు 64 శాతం యూనిట్లలో 90 మిల్లీగ్రాములకు మించి ఉన్నట్టు తెలిపారు. టీఎస్ఎస్ స్థాయిలు కూడా ప్రమాదకర రీతిలో ఉన్నాయని, లీటరుకు 365 మిల్లీగ్రాములు నమోదయ్యాయని, నిర్దేశిత ప్రమాణాల మేరకు 50 మిల్లీగ్రాములు మించరాదని తెలిపారు. ఇది జలవనరులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఇంత యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించడం ఆమోదయోగ్యం కాదు. కాలుష్యాన్ని మూలాల వద్దే నివారించడం అత్యంత కీలకం. ఆక్వా ప్రాసెసింగ్ కార్యకలాపాల నుంచి వెలువడే మురుగు నీరు నదులు, కాలువలు, చెరువులు, సాగర సంగమ ప్రాంతాలు, భూగర్భ జలాలు తదితర నీటి వనరులను కలుషితం చేయకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజల జీవనాధారానికి, వ్యవసాయానికి, మత్స్య సంపదకు, పర్యావరణ వ్యవస్థలకు ఈ నీటి వనరులే అత్యంత కీలకం. పరిశ్రమలు కచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశిత ప్రమాణాలు అమలు చేయాలి. • పారిశ్రామిక అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లలో నిర్దేశిత ప్రమాణాలు అమలును ప్రతి 15 రోజులకు ఒకసారి పరీక్షించాలి. ఎప్పటికప్పుడు పరిశీలనలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలి. అదే సమయంలో నిబంధనలు అమలులో ఏవైనా సాంకేతికపరమైన, నిర్వహణపరమైన సవాళ్లు ఉంటే పరిశ్రమల ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలను పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మత్స్య రంగం, ఆక్వా ప్రాసెసింగ్ పరిశ్రమలకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా చర్చించేందుకు మత్స్యకార ప్రతినిధులు, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహించి, పర్యావరణ నిబంధనల అమలు, ప్రాసెసింగ్ రంగాల స్థిరమైన అభివృద్ధి మధ్య సమతుల్యత సాధించడం అవసరం. కూటమి ప్రభుత్వం స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణకు కట్టుబడి ఉంద”న్నారు. ఈ సమావేశంలో సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEAI) ఆంధ్రప్రదేశ్ ప్రాంత అధ్యక్షులు శ్రీ కె. ఆనంద్ కుమార్, ప్రాంతీయ కార్యదర్శి, శ్రీ డి. దిలీప్, ఉపాధ్యక్షులు శ్రీ యు. జోగి వర్మ, శ్రీ తోట జగదీష్, శ్రీ ఐ. సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వ ఐదేళ్ల కంటే.. ఈ రెండేళ్లలోనే పదింతల రోడ్ల నిర్మాణం •పల్లె పండుగ 1.0, 2.0తో రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులు •100 రెట్లు ఎక్కువగా మినీ గోకులాలు •బ్లీచింగ్ పౌడర్ కొనలేని స్థితి నుంచి.. సొంతంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీలను తీసుకొచ్చాం •ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 6,500 కి.మీ. సీసీ రోడ్ల నిర్మాణం •అడవి తల్లిబాటలో 1,500 కి.మీ.కు పైగా రహదారుల నిర్మాణం •గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ 3.0 •పల్లె పండుగ 3.0లో 6 వేల కి.మీ. సీసీ రోడ్లు, 9,500 కి.మీ. బీటీ రోడ్లు •22,500 మినీ గోకులాలు.. 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు •కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ అభివృద్ధికి భారీ కార్యాచరణ •ప్రజల భాగస్వామ్యంతోనే పారదర్శక గ్రామీణ అభివృద్ధి •అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రజల పర్యవేక్షణ అవసరం •ఉదయగిరి వేదికగా రూ.11,085 కోట్ల పల్లెపండుగ 3.0కు శ్రీకారం •గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనులు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ‘పల్లెల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాది. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడేలా, ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా సమగ్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రహదారులు, తాగు నీరు, వ్యవసాయం, ఉపాధి, పరిశుభ్రత, మౌలిక వసతులతోపాటు పర్యాటక రంగానికీ ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో ‘పల్లె పండుగ 3.0’కు శ్రీకారం చుట్టామ’ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. పల్లె బలపడితేనే రాష్ట్ర భవిష్యత్తు బలపడుతుందనే సంకల్పంతో ప్రతి పల్లెను అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పల్లెపండుగ 3.0 కార్యక్రమం ద్వారా 11,085 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఈ రెండున్నరేళ్లలో పల్లెపండుగ, జలజీవన్ మిషన్ - అమరజీవి జలధార, 15వ ఆర్థిక సంఘం నిధుల సద్వినియోగం, 10 వేలకుపైగా పదోన్నతులు, డి.డి.ఒ. కార్యాలయాల ఏర్పాటు.. ఇలా ఎన్నో సంస్కరణలతో ఒకవైపు గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తూనే, మరోవైపు వ్యవస్థను బలోపేతం చేశాం. ఒకప్పుడు పంచాయతీలు బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి నుంచి, ఇప్పుడు తమ గ్రామానికి అవసరమైన పనులను తామే నిర్ణయించుకుని, తమ గ్రామ అభివృద్ధికి తామే ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీ రాజ్ వ్యవస్థను తీసుకొచ్చాం. • గత ఐదేళ్ల కంటే రెండేళ్లలోనే పదింతల రోడ్ల నిర్మాణం గత ప్రభుత్వం ఐదేళ్లలో 880 కి.మీ. సీసీ రోడ్లు నిర్మిస్తే, కూటమి ప్రభుత్వం ద్వారా కేవలం రెండేళ్లలోనే దానికి 10 రెట్లు ఎక్కువగా, దాదాపు 9,000 కి.మీ. సీసీ రోడ్లను పూర్తి చేశాం. గతంలో 304 మినీ గోకులాలు మాత్రమే నిర్మిస్తే, మనం దాదాపు 100 రెట్లు ఎక్కువగా, 30 వేలకు పైగా మినీ గోకులాలను నిర్మించాం. అలాగే, పల్లెపండుగ ద్వారా 13,326 గ్రామ పంచాయతీల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాం. ఇందులో భాగంగా 1 లక్ష 15 వేల పంట కుంటలను నిర్మించడంతోపాటు, 2 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేశాం. మరోవైపు, 10 వేల కిలోమీటర్ల బీటీ రోడ్ల పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. మన కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఇతర కాలనీల్లో 6,500 కిలోమీటర్ల సీసీ రోడ్లను ఇప్పటికే పూర్తి చేసింది. గిరిజన గ్రామాలకు రహదారి అనుసంధానాన్ని మరింత మెరుగుపరచేందుకు అడవితల్లిబాట కార్యక్రమం కింద రూ.2,180 కోట్ల వ్యయంతో సుమారు 2,437 కిలోమీటర్ల రహదారులను నిర్మించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఇందులో ఇప్పటికే 1500 కిలోమీటర్లకు పైగా అనుసంధాన రహదారులను నిర్మించాం. అలాగే, ఇప్పటివరకు రోడ్డు అనుసంధానం లేని బంజారా, యానాది, ఎరుకుల గిరిజన ఆవాసాలు ఉన్న ప్రాంతాల్లో, పల్లెపండుగ ద్వారా 167 ఆవాసాలకు 111.4 కి.మీ. మేర రహదారి సౌకర్యం కల్పించాం. • పల్లెపండుగ 3.0తో గ్రామీణ ప్రగతికి కొత్త ఊపు ఈ రోజు ఇక్కడ మనం రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా, గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ అభివృద్ధిని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లబోతున్నాం. రూ.50 వేల కోట్లతో పల్లెపండుగ, జల జీవన్ మిషన్ - అమరజీవి జలధార వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయబోతున్నాం. (1/3)
గడ్డపార చేతబట్టి... డొంక రోడ్డుకు శ్రీకారం చుట్టి… • కొకులవారిపల్లి గ్రామంలో శ్రమదానం చేసిన ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు • శ్రమదానంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు • వీబీ జీ రాంజీ శ్రామికులతో కలసి పొలాల మధ్యకు డొంక రోడ్డుకు శ్రీకారం • కాలినడకన పల్లెపండుగ అభివృద్ధి పనుల పరిశీలన • పూల జల్లులతో స్వాగతించిన గ్రామస్తులు • కొత్త రోడ్లపై గ్రామంలోకి నడిచి వెళ్లిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ మాధవ్ గారు • గ్రామ సచివాలయం వద్ద వీబీ జీ రాంజీ శ్రామికులతో కలసి గ్రూప్ ఫొటో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు గడ్డపారలు చేత పట్టి వీబీ జీ రాంజీ పనులను ప్రారంభించారు. కొత్త డొంక రోడ్డుకు శ్రీకారం చుట్టారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా కొకులవారిపల్లి గ్రామంలో పొలాల మధ్యకు నిర్మించతలపెట్టిన డొంక రోడ్డుకు శ్రమదానం చేశారు. గడ్డపారలతో ముగ్గురు నేతలు మట్టిని తవ్వగా, ఆ గ్రామానికి చెందిన వీబీ జీ రాంజీ శ్రామికులు గంపలతో మట్టిని ఎత్తి రోడ్డు పోశారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో డొంక రోడ్లకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాలు ఉన్న 167 నియోజకవర్గాల పరిధిలో నియోజక వర్గానికి ఒక్కటి చొప్పున డొంక రోడ్డు నిర్మించనుండగా, ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో కొకులవారిపల్లి గ్రామంలో నిర్మించతలపెట్టిన డొంక రోడ్డు పనులను శ్రమదానం ద్వారా గౌరవ ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రారంభించారు. అంతకు ముందు కొకులవారిపల్లి గ్రామంలో పల్లెపండుగ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను ముగ్గురు నేతలు కాలినడకన పరిశీలించారు. గ్రామ సరిహద్దుల్లో పశువుల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన నీటి తొట్టె స్వాగతం పలుకగా, గ్రామంలోకి వేసిన బీటీ రోడ్డు, గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు, రోడ్డుకి సమీపంలో ఉన్న మినీ గోకులాన్ని పరిశీలించారు. రోడ్డు నాణ్యతను తనిఖీ చేశారు. సుమారు కిలోమీటరు మేర కాలినడకన కొకులవారిపల్లి గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ వీబీ జీ రాంజీ శ్రామికులతో కలసి గ్రూప్ ఫొటో దిగారు. అంతకు ముందు తమ గ్రామానికి విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ పీవీఎన్ మాధవ్ గార్లకు కొకులవారిపల్లి గ్రామానికి చెందిన మహిళలు గ్రామ సరిహద్దుల నుంచి పూల జల్లులతో స్వాగతం పలికారు. మహిళలతో ముచ్చటిస్తూ, సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముగ్గురు నేతలు గ్రామంలోకి నడిచి వెళ్లారు. • వేదికపై నడుస్తూ చేస్తూ.. ప్రజలకు అభివాదం అంతకు ముందు పల్లెపండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సభా వేదికపైకి విచ్చేసిన ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులకు ప్రజలు అద్భుత స్వాగతం పలికారు. తమ మెడల్లోని కండువాలు గాల్లో ఊపుతూ, జయజయధ్వానాలు పలుకుతూ నేతలను స్వాగతించారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. తమ అభిమాన నేతల్ని చూసి మహిళలు సైతం ఆనందంతో చిందులు వేశారు. ఫోన్లలో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. వేదికపై పల్లెపండుగ కార్యక్రమానికి పూర్వం గ్రామాల్లో పరిస్థితులు, పల్లెపండుగ తర్వాత అభివృద్ధిని వివరిస్తూ చేసిన వీడియో ప్రజెంటేషన్ సభికుల్ని ఆకట్టుకుంది. • శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై అభిమానం చాటుకున్న ఉదయగిరి ప్రజలు పల్లెపండుగ 3.0కి తమ నియోజకవర్గాన్ని ఎంపిక చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ఉదయగిరి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. జనసేన జెండా రంగులతో కూడిన గొడుగులతో వెల్కమ్ టూ పవన్ కళ్యాణ్ సర్ అంటూ.. ఆంగ్ల అక్షరమాలిక రూపాన నిలబడి కృతజ్ఞతలు తెలియజేశారు. #PallePanduga3
“Every cup of Araku Coffee carries the fragrance of the Eastern Ghats, the richness of its soil and the hard work of our tribal farmers.” On #InternationalCoffeeDay, I am proud to celebrate Araku Coffee, a distinctive treasure of Andhra Pradesh, grown amidst the magnificent landscapes of the Eastern Ghats. For me, Araku Coffee is not just about its flavour and aroma. It represents the bond between our forests, our tribal communities and their traditional knowledge, transforming the richness of the land into an identity that is finding appreciation across the world. From the valleys of Araku to Parliament in New Delhi, where Araku Coffee has been showcased through dedicated stalls, its journey reflects how a local product rooted in our communities can carry the story of Bharat to a wider world. Hon’ble Prime Minister Shri @narendramodi Ji has also highlighted Araku Coffee and the contribution of tribal families associated with its cultivation. Let us celebrate the farmers, the forests and the Eastern Ghats that make every cup possible, and work towards taking Araku Coffee from the hills of Andhra Pradesh to every corner of the world. A cup of Araku Cofee is a taste of our land, a story of our people and the aroma of our Eastern Ghats. Happy International Coffee Day! - @PawanKalyan #ArakuCoffee #AndhraPradesh #EasternGhats #TribalFarmers
విద్యార్థుల విజ్ఞప్తికి స్పందన, గజ్జలవారిపల్లి రహదారి పనులు పూర్తి! #PallePanduga #APTowardsGramaSwaraj #APRuralDevelopment
Exclusive video!! #PallePanduga - An initiative by Deputy CM, JanaSena Chief Sri Pawan Kalyan garu is entering its third phase : Palle Panduga 3.0! #PawanKalyanAneNenu
Palle Panduga 3.0 AV A visual journey through the success stories of Palle Panduga and Palle Panduga 2.0, showcasing the transformation taking place across rural Andhra Pradesh and the impact of development reaching villages and communities. From achievements to aspirations, Palle Panduga 3.0 takes rural development forward. #PallePanduga3 #PallePanduga #AndhraPradesh #PawanKalyan
పల్లె పండగ 3.0లో పాల్గొనేందుకు ఉదయగిరి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, కూటమి నాయకులు. (1/4)
గవర్నెన్స్ లో తనదైన మార్కు చూపిస్తున్న వ్యక్తి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ! #PallePanduga #APTowardsGramaSwaraj #APRuralDevelopment
ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో కదిలిన ఏపీ పీసీబీ •సోషల్ మీడియా ఫిర్యాదుల ఆధారంగా పరవాడ ఫార్మాసిటీలో తనిఖీలు •పలు ప్రాంతాల్లో నమూనాల సేకరణ.. శుద్ధి చేయని వ్యర్థాలు వర్షపు నీటి కాలువల్లోకి విడుదల చేసినట్టు గుర్తింపు •ఫార్మాసిటీ పరిధిలోని 95 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు •దిద్దుబాటు చర్యలు నిర్దేశించిన ఏపీ పీసీబీ •ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ అనంతరమే విడుదల చేయాలని ఆదేశం •అక్రమంగా ప్రమాదకర వ్యర్థాల విడుదల చేస్తే నిబంధనల మేరకు చర్యలు అనకాపల్లి జిల్లా, పరవాడ ఫార్మాసిటీ సమీపంలోని డ్రెయిన్లు, వర్షపు నీటి కాలువల్లో నల్లటి రంగుతో కూడిన నీరు ప్రవహిస్తోందని, దుర్వాసన వస్తుందని శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ అకౌంట్లో పోస్ట్ అయిన వీడియోపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఆ ప్రాంతంలో పర్యటించి వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఏపీ పీసీబీ అధికారులను ఆదేశించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో వీడియో ఆధారంగా ఆయా ప్రాంతాల్లో మురుగు కాలువల్లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేపట్టారు. శుద్ధి చేయని వ్యర్థాలతో కూడిన నీటిని వర్షపు నీటి కాలువల్లోకి విడుదల చేసినట్టు, ఆ పరిసరాల్లో దుర్వాసనకు కారణమైన ఆరోపణలపై వివరణ కోరుతూ ఫార్మాసిటీ పరిధిలోని అన్ని పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొత్తం 95 కంపెనీలకు ఏపీపీసీబీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. •వ్యర్థాల నిర్వహణ డిజిటలీకరణకు ఆదేశం ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసులతోపాటు పలు దిద్దుబాటు చర్యలు కూడా తప్పనిసరిగా అమలు చేయాలని ఏపీపీసీబీ పరిశ్రమలకు ఆదేశించింది. వర్షపు నీటిని నిల్వ చేసే ఏర్పాట్లు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మురుగునీరు లేదా కలుషిత నీటిని పరిశ్రమల వెలుపలికి విడుదల చేయకుండా చూడాలని, ఎఫ్లుయెంట్, ప్రమాదకర వ్యర్థాలను క్రమం తప్పకుండా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం, అవసరమైన స్క్రబ్బర్లను ఏర్పాటు చేసి ఆన్లైన్ మానిటరింగ్ నిర్వహించడం, తేదీ, సమయం నమోదయ్యే విధంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం, శుద్ధి చేసిన వ్యర్థాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కనీసం ఆరు నెలల పాటు భద్రపరచడం, కన్సెంట్ టు ఆపరేట్ (CTO), హాజర్డస్ వేస్ట్ అనుమతుల నిబంధనలను కచ్చితంగా పాటించడం వంటి చర్యలను కాలుష్య నియంత్రణ మండలి సూచించింది. అక్రమంగా మురుగునీరు, ప్రమాదకర వ్యర్థాలు, ఉప ఉత్పత్తుల వంటి వాటిని విడుదల చేస్తున్నట్లు నిర్ధారణ అయితే ఆయా పరిశ్రమలపై పర్యావరణ నిబంధనలను అనుసరించి తగిన చర్యలు తీసుకుంటామని ఏపీపీసీబీ హెచ్చరించింది. షోకాజ్ నోటీసుకు స్పందించేందుకు పరిశ్రమలకు ఏడు రోజుల గడువు ఇచ్చారు. నిర్దేశిత సమయంలో సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని పేర్కొంది. పై చర్యలను వివరిస్తూ ఒక నివేదికను ఏపీపీసీబీ ఉప ముఖ్యమంత్రివర్యుల వారి కార్యాలయానికి పంపింది.
వంతెన నిర్మాణంతో ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం! @PawanKalyan @pithapuramjsp #PawanKalyanForPithapuram #PawanKalyanAneNenu
పల్లె పండుగ 3.0 ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు #PallePanduga #APTowardsGramaSwaraj #APRuralDevelopment Live Link: youtube.com/live/mOlY8RE3F…
"మన నెల్లూరు జిల్లాలో" ప్రారంభమయిన పల్లె పండుగ 3 Point O #PallePanduga #APTowardsGramaSwaraj #APRuralDevelopment
‘పల్లెల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాది. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడేలా, ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా సమగ్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రహదారులు, తాగు నీరు, వ్యవసాయం, ఉపాధి, పరిశుభ్రత, మౌలిక వసతులతోపాటు పర్యాటక రంగానికీ ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో ‘పల్లె పండుగ 3.0’కు శ్రీకారం చుట్టామ’ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. పల్లె బలపడితేనే రాష్ట్ర భవిష్యత్తు బలపడుతుందనే సంకల్పంతో ప్రతి పల్లెను అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పల్లెపండుగ 3.0 కార్యక్రమం ద్వారా 11,085 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఈ రెండున్నరేళ్లలో పల్లెపండుగ, జలజీవన్ మిషన్ - అమరజీవి జలధార, 15వ ఆర్థిక సంఘం నిధుల సద్వినియోగం, 10 వేలకుపైగా పదోన్నతులు, డి.డి.ఒ. కార్యాలయాల ఏర్పాటు.. ఇలా ఎన్నో సంస్కరణలతో ఒకవైపు గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తూనే, మరోవైపు వ్యవస్థను బలోపేతం చేశాం. ఒకప్పుడు పంచాయతీలు బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి నుంచి, ఇప్పుడు తమ గ్రామానికి అవసరమైన పనులను తామే నిర్ణయించుకుని, తమ గ్రామ అభివృద్ధికి తామే ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీ రాజ్ వ్యవస్థను తీసుకొచ్చాం. గత ఐదేళ్ల కంటే రెండేళ్లలోనే పదింతల రోడ్ల నిర్మాణం గత ప్రభుత్వం ఐదేళ్లలో 880 కి.మీ. సీసీ రోడ్లు నిర్మిస్తే, కూటమి ప్రభుత్వం ద్వారా కేవలం రెండేళ్లలోనే దానికి 10 రెట్లు ఎక్కువగా, దాదాపు 9,000 కి.మీ. సీసీ రోడ్లను పూర్తి చేశాం. గతంలో 304 మినీ గోకులాలు మాత్రమే నిర్మిస్తే, మనం దాదాపు 100 రెట్లు ఎక్కువగా, 30 వేలకు పైగా మినీ గోకులాలను నిర్మించాం. అలాగే, పల్లెపండుగ ద్వారా 13,326 గ్రామ పంచాయతీల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాం. ఇందులో భాగంగా 1 లక్ష 15 వేల పంట కుంటలను నిర్మించడంతోపాటు, 2 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేశాం. మరోవైపు, 10 వేల కిలోమీటర్ల బీటీ రోడ్ల పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. మన కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఇతర కాలనీల్లో 6,500 కిలోమీటర్ల సీసీ రోడ్లను ఇప్పటికే పూర్తి చేసింది. గిరిజన గ్రామాలకు రహదారి అనుసంధానాన్ని మరింత మెరుగుపరచేందుకు అడవితల్లిబాట కార్యక్రమం కింద రూ.2,180 కోట్ల వ్యయంతో సుమారు 2,437 కిలోమీటర్ల రహదారులను నిర్మించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఇందులో ఇప్పటికే 1500 కిలోమీటర్లకు పైగా అనుసంధాన రహదారులను నిర్మించాం. అలాగే, ఇప్పటివరకు రోడ్డు అనుసంధానం లేని బంజారా, యానాది, ఎరుకుల గిరిజన ఆవాసాలు ఉన్న ప్రాంతాల్లో, పల్లెపండుగ ద్వారా 167 ఆవాసాలకు 111.4 కి.మీ. మేర రహదారి సౌకర్యం కల్పించాం. పల్లెపండుగ 3.0తో గ్రామీణ ప్రగతికి కొత్త ఊపు ఈ రోజు ఇక్కడ మనం రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ అభివృద్ధిని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లబోతున్నాం. రూ.50 వేల కోట్లతో పల్లెపండుగ, జల జీవన్ మిషన్ - అమరజీవి జలధార వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయబోతున్నాం. ఇందులో రూ.30 వేల కోట్లతో అక్టోబర్ 5న గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి జల జీవన్ మిషన్ - అమరజీవి జలధార కార్యక్రమం ద్వారా మల్టీ విలేజ్ స్కీమ్, సింగిల్ విలేజ్ స్కీమ్ పనులకు శంకుస్థాపనలు చేయబోతున్నాం. అలాగే రూ.9 వేల కోట్లతో పల్లెపండుగ 1.0, 2.0 కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసి, ఈ రోజు రూ.11,085 కోట్లతో ప్రతిష్టాత్మకంగా పల్లెపండుగ 3.0ను ప్రారంభిస్తున్నాం. ఇందులో భాగంగా 6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, మరో 22,500 మినీ గోకులాలు, 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేయబోతున్నాం. అలాగే, 1,000 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు, బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర అభివృద్ధి పనులను చేపట్టబోతున్నాం.
aruna janasena @RayapatiAruna
86K Followers 630 Following జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. పార్టీ బలోపేతానికై ప్రజా శ్రేయస్సు కై నిరంతర శ్రామికురాలిని.
Gedela Chaitanya @ChaituJSP
29K Followers 234 Following Director, Andhra Pradesh Forest Development corporation ltd. Politician, Pathapatnam MLA Contestant, @JanaSenaParty. @PawanKalyan is everything to me.
Prasannakumar Nalle @PrasannaNalle
32K Followers 589 Following ఓపిక ఉన్నంత వరకు కాదు... ఊపిరి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారి తోనే ✊ Andhra Pradesh MSME Development Corporation Director
RamMohan Pedada @JSPRamMohan
15K Followers 210 Following Amudalavalasa(Srikakulam) MLA candidate from JanaSenaParty.
Keerthana Paringisett... @Keerthana_JSP
29K Followers 452 Following old account hacked జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి🙏 Forever with PawanKalyan garu✊ never lose hope future is ours jspveeramahila
🇮🇳 నరేష... @naresh_writes
10K Followers 916 Following @Pawankalyan ఇష్టం. పుస్తకాలు అంటే అభిమానం. నాకు నచ్చింది రాస్తుంటా. ప్రజలకి నా గొంతుక వినిపిస్తుంటా. (Founder of @janaswaramNEWS వెబ్ మీడియా, వార్తాపత్రిక)
Agasthya Chandrasekar... @chandrasekarJSP
10K Followers 1K Following భయాల గుమ్మం దాటితేనే ఆశయాల గమ్యం చేరగలం,రక్తపు చమురుతో నిత్యం యుద్ధం. ---ఆగస్థ్య✍️
Siddu 🇮🇳 @siddusss
9K Followers 2K Following Quality Professional II Pharmaceuticals || No Back up ID || Loyal to the Deputy Chief Minister of AP.
Prakash Arige @prakasharige
20K Followers 8K Following Working as Internal Auditor for a Big Corporate Business Group based at Hyderabad
Veeru23 @Veeru23mayee
7K Followers 2K Following Proud to be an INDIAN🇮🇳🇮🇳🇮🇳 Mega Fan Janasainik For Ever✊✊✊
ఓరుగల్ల... @Teju_Kalyan
44K Followers 559 Following I Love @PawanKalyan ❤😘😘 @KeerthyOfficial 😍❤ @WWERomanReigns 😎, Only for JSP ✊ కళ్యాణ్ బంగారం తరువాతే ఎవరైనా....❤️💙 #JSPForNewAgePolitics
Hàrîkà_Pspk @harika_bujji
21K Followers 3K Following ఒక ఓటమి జనసేన ని ఆపలేదు ✊️✊️✊️. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి 😍😍😍 #JSPForNewAgePolitics
Balireddi Satish @BalireddiSatish
11K Followers 1K Following Pendurthi Constituency || Soldier at @JanaSenaParty || 2029 Andhra Pradesh Chief Minister @PawanKalyan || Jai Hind 🇮🇳🙏
Ouroboros @NaveeNavin5659
95 Followers 783 Following Lil bit of everything from a lil bit of everywhere. Any techie stuff? Reach out here: @FoolHumble97574
Trinadh @T__Trinadh
104 Followers 2K Following
kumar @rajroyals0912
107 Followers 759 Following Movies 🍿, Cricket 🏏, Politics and Technology # Politics ( Pawn Kalyan , JSP Thoughts and Vision for Purpose)
Yesh @mummareddy58506
411 Followers 2K Following
Pavankumar Pilla @PavankumarPil12
16 Followers 308 Following
WeSupportJanasena™ @WeSupportJSP
351 Followers 812 Following ✨𝗛𝗲𝗿𝗲 𝗮𝗹𝗹 𝗮𝗯𝗼𝘂𝘁 @Pawankalyan 👑ఒక పేరు కాదు, ఒక ప్రభంజనం ❤️కోట్ల హృదయాల్లో చెరగని స్థానం 🔥𝗖𝗜𝗡𝗘𝗠𝗔→𝗦𝗘𝗥𝗩𝗜𝗖𝗘→𝗟𝗘𝗔𝗗𝗘𝗥𝗦𝗛𝗜𝗣 ⚡𝗣𝗢𝗪𝗘𝗥 𝗦𝗧𝗔𝗥 | 𝗣𝗘𝗢𝗣𝗟𝗘’𝗦 𝗟𝗘𝗔𝗗𝗘𝗥
Adi_Adi @Adi_Gajuwaka
758 Followers 6K Following 𝑱𝒂𝒏𝒂𝒔𝒆𝒏𝒂 𝒑𝒂𝒓𝒕𝒚 𝑮𝒂𝒋𝒖𝒘𝒂𝒌𝒂 𝒄𝒐𝒏𝒔𝒕𝒊𝒕𝒖𝒆𝒏𝒄𝒚 𝒕𝒐 𝒑𝒊𝒕𝒉𝒂𝒑𝒖𝒓𝒂𝒎 𝒄𝒐𝒏𝒔𝒕𝒊𝒕𝒖𝒆𝒏𝒄𝒚
Srinivas Chavan @SrinivasCh39441
1 Followers 56 Following
srinivas chavan @srinivaschyydy
1 Followers 410 Following
chiru @chirube3
1 Followers 56 Following
Ragajyothi Netha Chit... @RChittimilla
53 Followers 451 Following
Ram🚩🚩🚩 @ram128O3
329 Followers 3K Following
Kalyan Cult パワー... @PawanManiac
218 Followers 1K Following Jspian ✡️ 🥵 Andhra King👑 #PawanKalyan #Pawanism
JSP Yaswanth @PujariYasw30294
1 Followers 28 Following
BALU PONNADA @PonnadaBalu
7 Followers 44 Following
Rangaiah Dy AC @Rangaiah_DyAC
227 Followers 7K Following
JSP shanvi @ShanviJsp
1 Followers 52 Following
Ramana pasupuleti @Pasupuleetiven1
150 Followers 3K Following My Dad is my hero | Proud Sanatani follower
రాయచోటి... @Pawanisam246
43 Followers 413 Following
Zilla Grandhalaya Sam... @zgsvsp
14 Followers 10 Following
Aditya Ram @aditya_ram72891
33 Followers 289 Following illemo dhooram... dharantha gathukulu... asale cheekati... chetilo deepam ledu... kaani gundelaninda dhairyam vundi❤🔥!!
SivaChenchuNallamalla @sivanallamala
71 Followers 77 Following #ChenchuTribe #Socialworker #JanasenaActivist #SaveForests #SaveNature
Rider's Fayaz @s_fayaz24117
2 Followers 17 Following
Bharadwaj gonela @BharadwajGonela
7 Followers 68 Following BTECH | LLB | MSO Nation First 🇮🇳 యద్భావం తద్భవతి! Mother earth🌳 One man with courage makes a majority. Jai Janasena.Jai Telangana.Jai Hind ! #namastepalamuru
King 👑 Andra Prade... @Padhma614219
100 Followers 3K Following
GeethaRani Kamminana @GeethaRaniHQ
2 Followers 294 Following
Dileeprao pulluri @Dileeprao8380
17 Followers 1K Following
sanju..dube @ThotaDivya94142
5 Followers 243 Following
UMANATH CHAUDHARY @KSreenuvas42270
2 Followers 193 Following
SudheerSrinivas OG2�... @Sudheerku1Thota
373 Followers 2K Following Die-hard Pawan Kalyan fan here! I love listening to Raghu Anna and Gudumba – big thanks to both of you! ❤️ @raghu4tollywood @GudumbaCares007
Konda Pavan Kumar @Kondapavan5
560 Followers 113 Following అమ్మ చెల్లి పవన్ కళ్యాణ్ అన్నయ్యా ❤ నా చివరిశ్వాస వరకు జనసేన జెండా నీ వదలను Inspiration Of Pk Sir&SivaShankar Sir ❤️ TSJSP StudentWing State Organize Secretary
Dhavan Kumar @dhavanalways
109 Followers 763 Following Mega|Prabhas|Rohit Fan,Janasainik , By Profession Database Engineer Views expressed here are personnel
PAVAN NAIDU @Naidu1195
305 Followers 2K Following #JSP (NDA) ❤️#DevOps engineer #CBN 🙂#TDP 🕉️ Proud follower of Sanatana Dharma – Live with Truth, Dharma & Bhakti. 🚫 No more trolls
Aukuthota Veeresh @AukuthotaV
8 Followers 546 Following
Sai Go Vardhan Konase... @KonaseemaSai
1 Followers 93 Following
Chandra Shekhar 🚩 @chandhoo9
1K Followers 882 Following Mera Bharat 🇮🇳 Mahaan. Infotainment, Pawan Kalyan, Chiranjeevi, Ram Charan, Un-Apologetic Hindu 🚩. కంప్యూటరుతో కుస్తీ, Writer ✍️
PITHAPURAM KURRODU�... @_Cultkalyanfan
2K Followers 1K Following Team: #GabbarSingh , #OG @Sujeethsign || March 14th 2014 @JanasenaParty ✊❤️ || @PawanKalyan ❤️✊
Dr. Sandeep Panchakar... @DrSandeepJSP
184K Followers 161 Following AP Pollution Control Board Member | Doctorate in Management Studies | MBA | PGD in Urban Planning and Development | @JanaSenaParty Bheemili Incharge| O+ve
Manohar Nadendla @mnadendla
148K Followers 20 Following Minister for Civil Supplies, Food and Consumer affairs Govt. of Andhra Pradesh, Chairman, Political Affairs Committee, JanaSena Party, MLA Tenali.
Janaswaram News @JanaswaramNews
29K Followers 169 Following News portal that provides accurate news information in Telugu states. Android App : https://t.co/fU7hg0c8FE, Youtube: https://t.co/C0WVXZeVwg Contact : 9642067900
✒ త్రివ�... @Harinani_
108K Followers 864 Following • Fan account • Tweets are personal • Movie updates • News • Janasena Party —- Vizianagaram
JanaSena VeeraMahila @JSPVeeraMahila
202K Followers 7 Following Official Twitter Handle Of @JanaSenaParty Women Wing || [email protected] || https://t.co/BzbRlQWCNZ || https://t.co/SdCP1wenS1
Team Power Sena @TeamPowerSena
103K Followers 11 Following Here for a Better Society @JanaSenaParty 🇮🇳
Ramakrishna Peella Na... @RamakrishnaPee4
7K Followers 385 Following All the power is within you... You can do anything ఆంధ్రరాష్ట్ర ఉమ్మడి విశాఖ జిల్లా ప్రచార కమిటీ కో-ఆర్డినేటర్ విశాఖ వెస్ట్ లీడర్ @JanaSenaParty @PawanKalyan
Sreedhar Adabala 👨... @SreedharAdabala
14K Followers 3K Following new era began on June 4th, 2024 - @PawanKalyan
RamMohan Pedada @JSPRamMohan
15K Followers 210 Following Amudalavalasa(Srikakulam) MLA candidate from JanaSenaParty.
Team PoliticalSena @Teampolsena
14K Followers 25 Following పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో మేము సైతం #TeamPoliticalSena Social media Wing Working for JSP From 2019 🔥✊ జై జనసేన @Pawankalyan @Janasenaparty
శ్రీ రా�... @JSPSriram
19K Followers 609 Following Proud Indian | Follower of Pawan Kalyan | Janasainik working for #JanaSenaParty | Passionate about politics | Views are Personal
Kona Tatarao @TataraoKona
13K Followers 18 Following MA,MHRM,BL. DCCB CHAIRMAN Visakhapatnam, PAC Member JSP, Incharge Gajuwaka AC. Contested As MLA From Vizag East in 2019,Ex Chairman United AP Bc Corpo.
Nizam PawanKalyan FC�... @NizamPKFC
50K Followers 35 Following Follow Our Loyal Fan Page For Exclusive Updates Dedicated To @PawanKalyan
🇮🇳 నరేష... @naresh_writes
10K Followers 916 Following @Pawankalyan ఇష్టం. పుస్తకాలు అంటే అభిమానం. నాకు నచ్చింది రాస్తుంటా. ప్రజలకి నా గొంతుక వినిపిస్తుంటా. (Founder of @janaswaramNEWS వెబ్ మీడియా, వార్తాపత్రిక)
Agasthya Chandrasekar... @chandrasekarJSP
10K Followers 1K Following భయాల గుమ్మం దాటితేనే ఆశయాల గమ్యం చేరగలం,రక్తపు చమురుతో నిత్యం యుద్ధం. ---ఆగస్థ్య✍️
Uttarandhra Sena @UttarandhraSena
12K Followers 38 Following శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం. https://t.co/GUH96cibuA Email: [email protected]
Prakash Arige @prakasharige
20K Followers 8K Following Working as Internal Auditor for a Big Corporate Business Group based at Hyderabad
Think Andhra @think_andhra
3K Followers 11 Following Welcome to Think Andhra! trustworthy informational and news source committed to uplifting and educating the Andhra Pradesh and Telugu communities
Zilla Grandhalaya Sam... @zgsvsp
14 Followers 10 Following
PIB India @PIB_India
3.1M Followers 226 Following Press Information Bureau. Nodal agency for communicating to media on behalf of #Government of #India. In Hindi: @pibhindi For Fact Check: @PIBFactCheck
Nitin Gadkari @nitin_gadkari
15.5M Followers 526 Following Minister of Road Transport & Highways, Government of India.
World Economic Forum @wef
4.3M Followers 975 Following The international organization for public private cooperation. #wef26
MyGovIndia @mygovindia
3.4M Followers 363 Following Citizen engagement platform of Government of India, giving people the opportunity to work towards Surajya with their ideas & grass root level contribution.
AP Skill Development @AP_Skill
26K Followers 58 Following Official Twitter account of Andhra Pradesh State Skill Development Corporation, Department of Skills Development & Training, Government of Andhra Pradesh.
AP Official News @apdigitalcorp
63K Followers 4 Following Official Account of Government of Andhra Pradesh
N Chandrababu Naidu @ncbn
5.2M Followers 12 Following Chief Minister of Andhra Pradesh | Member of Legislative Assembly, Kuppam | President, Telugu Desam Party
NITI Aayog @NITIAayog
2.6M Followers 17 Following NITI Aayog is the premier policy think tank of the Government of India, providing directional and policy inputs.
MoEF&CC @moefcc
311K Followers 138 Following This is the official Twitter handle of the Ministry of Environment, Forest and Climate Change, Government of India
Dharmendra Pradhan @dpradhanbjp
2.0M Followers 2K Following MP (LS), Sambalpur. Views personal. RTs not endorsement
Nirmala Sitharaman @nsitharaman
5.6M Followers 833 Following Minister of Finance and Corporate Affairs. MP (RS) representing Karnataka, views personal, RTs no endorsement.
Andhra Pradesh Police @APPOLICE100
139K Followers 50 Following Official Handle of Andhra Pradesh Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_9121211100
President of India @rashtrapatibhvn
28.3M Followers 2 Following Official X account of Rashtrapati Bhavan and is run by the President’s Secretariat | Smt Droupadi Murmu, President of India.
Lok Bhavan, Andhra Pr... @governorap
46K Followers 4 Following Official Twitter account of Lok Bhavan, Andhra Pradesh.
Ministry of Jal Shakt... @DoWRRDGR_MoJS
298K Followers 817 Following Official account of Ministry of Jal Shakti, DoWR, RD&GR, GoI. You will not know the power of WATER until you follow 'Jal Shakti'
Ministry of Rural Dev... @MoRD_GoI
464K Followers 241 Following Official account of Department of Rural Development, Ministry of Rural Development, Government of India
Pawan Kalyan Creative... @PKCWoffl
49K Followers 1 Following Official Handle of Pawan Kalyan Creative Works
Bongunoori Mahender R... @MahenderJSP
150 Followers 7 Following JANA SENA PARTY VICE PRESIDENT. TTD BOARD MEMBER
Sailu🦚 @Sailu_JSP
5K Followers 2K Following A Subtle, Considerate Soul🤍 @PawanKalyan Sir❣️ follow👇🏻. @Karanam_company ; @TheBeast_619 for #JSPWorks
MegaPower 🇮🇳 @SandyDhanapala
15K Followers 1K Following
AshwatthamAA🇮🇳 ... @Ashwatthama2898
4K Followers 172 Following @GudumbaCares007 @lordshivom @KChiruTweets 1st AR Book on Mega 🌟 https://t.co/LzFyxIIyLR
Rapid Response 47 @RapidResponse47
2.3M Followers 69 Following Official White House Rapid Response account. Supporting President Trump’s America First agenda and holding the Fake News accountable. MAGA!
Jagat Prakash Nadda @JPNadda
3.8M Followers 551 Following Union Minister of Health and Family Welfare | Union Minister of Chemicals and Fertilizers
Commissioner, PR & RD... @vbgramgap
3K Followers 32 Following O/o Commissioner, PR & RD Department, PVS Icon Building, Pathuru X Road , Tadepalli, Guntur, A.P, 522501.
Aswathiguna @aswathiguna
115K Followers 208 Following Intraday/Btst/Swing/portfolio trader: Sister Concern firm 👉 @stockinfotech All tweets are only for information & educational purpose
PIB in Andhra Pradesh @pibvijayawada
13K Followers 664 Following This is the Official Twitter account of Press Information Bureau , Vijayawada, Andhra Pradesh
I & PR Andhra Pradesh @IPR_AP
5K Followers 10 Following Official Account of Information & Public Relations Department, Government of Andhra Pradesh.
గుడుంబా... @GudumbaCares007
17K Followers 2K Following Sanatani Hindu|Chiranjeevi|PawanKalyan|RamCharan|Sachin|Rajini|JanaSena|NAMO|Annamalai|తెలుగు భాష|Ilayaraja, ARR, Manisharma|SPB|SaiDeepak|JaiHind
JanaSena Pithapuram @pithapuramjsp
10K Followers 6 Following Official Handle of JanaSena Pithapuram Constituency
INSIGHT UK @INSIGHTUK2
21K Followers 912 Following Social movement of British Hindus&Indians. Addressing issues concerning the community through Awareness-Advocacy-Campaign. Likes & retweets aren't endorsements.
Ministry of Panchayat... @mopr_goi
270K Followers 251 Following Official Twitter Account of Ministry of Panchayati Raj, Government of India | पंचायती राज मंत्रालय, भारत सरकार का आधिकारिक ट्विटर अकाउंट | #PanchayatiRaj #MoPR
Deputy CMO, Andhra Pr... @APDeputyCMO
162K Followers 35 Following Office of the Deputy CM of Andhra Pradesh, Sri Konidala Pawan Kalyan | Panchayat Raj, Rural Development and Rural Water Supply; Environment, Forests, Sci & Tech
UN News @UN_News_Centre
846K Followers 1K Following The United Nations’ official news service. Breaking news and stories from across the UN and its work around the world.
UN Human Rights Counc... @UN_HRC
886K Followers 2K Following Secretariat of the @UN #HumanRights Council. Secrétariat du Conseil des #droitsdelhomme de l’@ONU_fr. Secretaría del Consejo de #DerechosHumanos de la @ONU_es.
ఉత్తరాం... @UA_Janasainyam
6K Followers 6 Following Old Account Suspended Follow @UA_Janasainyam for @Janasenaparty visakhapatnam, vijayanagaram,Srikakulam updates !! @pawankalyan ✊✊
K.Annamalai @annamalai_k
1.1M Followers 592 Following அறம் செய்ய விரும்பு. A common man in search of good politics!
RedboxGlobal India @REDBOXINDIA
446K Followers 101 Following Indian Financial Audio news via @FirstSquawk Covering Indian breaking News Real time Instagram : https://t.co/A0Ml8J34vM
Photoshop Tricks! @gisellaesthetic
403K Followers 149 Following The possession of knowledge does not kill the sense of wonder and mystery. There is always more mystery.
Interesting things @awkwardgoogle
4.0M Followers 134 Following Posting interesting things from all corners of the internet. Sponsored by @Roobet DMs open for business inquiries 📩
Praise The Camera @praisethecamera
562K Followers 49 Following Legendary camerawork caught in the wild 📸 The people behind the lens deserve their flowers 🌸
Ministry of Informati... @MIB_India
2.2M Followers 204 Following Official X account of Ministry of Information and Broadcasting, Government of India. Follow @MIB_Hindi for posts in Hindi.
GBITCIA @GBITCIA_
11K Followers 2 Following Greater Bengaluru IT companies and Industries association




















