NADUKUDITI ESWARA RAO-NER @NERBJP
Member of Legislative Assembly Etcherla, Andhra Pradesh Instagram: https://t.co/b1lw8R9JCT MLA-ఎచ్చెర్ల, శ్రీకాకుళం Joined December 2016-
Tweets4K
-
Followers1K
-
Following240
-
Likes1K
ఈ రోజు క్యాంప్ కార్యాలయంలో ఎచ్చెర్ల బీజేపీ BLA-1 తేజబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమంలో పాల్గొని, పార్టీ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాను. దేశ సమైక్యత, జాతీయవాద భావజాలానికి అంకితభావంతో సేవలందించిన మహనీయుడు డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు నేటి తరానికి స్ఫూర్తి. కేవలం 33 ఏళ్ల వయస్సులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్-చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన గొప్ప విద్యావేత్తగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా "ఒక్కో కార్యకర్త – ఒక్కో మొక్క" లక్ష్యంతో ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని పిలుపునిచ్చాను. భవిష్యత్ తరాలకు పచ్చని, పరిశుభ్రమైన ప్రకృతిని అందించడం మనందరి బాధ్యత. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ శ్రీమతి రజని NER గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #DrSyamaPrasadMookerjee #125thJayanti #BJP #EkBharat #OneWorkerOnePlant #HarithaAndhra #Etcherla #NadukuditiEswaraRao #NER
ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉండటమే ప్రజాప్రతినిధిగా నా బాధ్యత. 🤝 ఈరోజు రణస్థలం మండలం సంచాం పంచాయతీ పున్ననపాలెం గ్రామానికి చెందిన శ్రీ ఇప్పిలి పోతయ్య గారి ఇంటికి స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును అందజేశాను. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కష్టకాలంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని భరోసా కల్పించాను. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను. ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రతి అవసరంలో ప్రజలకు అండగా నిలవడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో శ్రీ కోరాడ వెంకటరమణ గారు, శ్రీ గొర్లె శ్రీహరి గారు, శ్రీ రెడ్డి రాము గారు, శ్రీ గొర్లె సాయి దీపు గారు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సహాయం చేరేలా నా ప్రయత్నం నిరంతరం కొనసాగుతుంది. 🙏
రణస్థలం మండలం సంచాం పంచాయతీలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ బాల వరహాలు అమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. అమ్మవారి దివ్య ఆశీస్సులతో ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు, భక్తులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన సంస్కృతి, సంప్రదాయాలను మరింత బలోపేతం చేస్తాయి. ఈ కార్యక్రమంలో శ్రీ కోరాడ వెంకటరమణ గారు, శ్రీ గొర్లె శ్రీహరి గారు, శ్రీ ప్రతాప్ గారు, శ్రీ శ్రీను మాస్టర్ గారు, శ్రీ మీసాల హేమలరావు గారు, శ్రీ రెడ్డి రాము గారు, శ్రీ పీసిని జగన్నాధం గారు, శ్రీ గొర్లె శ్రీను గారు, శ్రీ మజ్జి రామ్మూర్తి గారు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ఉండాలని, అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను. 🙏
ఎచ్చెర్ల నియోజకవర్గంలోని జీరుపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన నాలుగు కుటుంబాలను ఈరోజు పరామర్శించాను. బాధిత కుటుంబాల పరిస్థితిని స్వయంగా పరిశీలించి, వారికి ధైర్యం చెప్పాను. వెంటనే నా సొంత నిధుల నుంచి నగదు సహాయాన్ని అందించడంతో పాటు, ప్రమాద స్థలం నుంచే సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు ప్రభుత్వం తరఫున అందాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండటం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత. ఈ కుటుంబాలు తిరిగి సాధారణ జీవితాన్ని ప్రారంభించే వరకు వారికి అవసరమైన సహకారం అందేలా నిరంతరం కృషి చేస్తాను. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ శ్రీ అశోక్ గారు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీ మండపాక కనకారావు గారు, మాజీ సర్పంచ్ శ్రీ సుంకర ధనుంజయ్ గారు, శ్రీ గొర్లె శ్రీను గారు, శ్రీ మజ్జి రామ్మూర్తి గారు, శ్రీ చిరంజీవి గారు, శ్రీ అమ్మోరు గారు, శ్రీ బోగేష్ గారు తదితరులు పాల్గొన్నారు. ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను.
జై శ్రీరామ్... జై హనుమాన్ 🚩🙏 ఈరోజు రణస్థలం మండలం నెలివాడ పంచాయతీలో నూతనంగా నిర్మించిన అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది. భక్తులందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, మన ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలపై అభయాంజనేయ స్వామి వారి దివ్య కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. ఈ పవిత్ర కార్యక్రమాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన నిర్వాహక కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు, భక్తులకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీ రెడ్డి పెంటంనాయుడు గారు, శ్రీ బాలి రామకృష్ణ గారు, శ్రీ శ్రీను గారు, శ్రీ రమణ గారు, శ్రీ నరేష్ గారు, శ్రీ సాయి గారు, శ్రీ హరి గారు, శ్రీ గొర్లె శ్రీను గారు, శ్రీ మజ్జి రామ్మూర్తి గారు తదితరులు పాల్గొన్నారు. అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఇంటా సుఖశాంతులు నింపాలని కోరుకుంటున్నాను. 🚩
ఈరోజు రణస్థలం పంచాయతీకి చెందిన AMC డైరెక్టర్ శ్రీ కెల్ల అప్పలనాయుడు గారు మరియు ఆయన మిత్రులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎల్విన్ ఎనర్జీ సోలార్ విద్యుత్ కార్యాలయంను ప్రారంభించడం ఆనందంగా అనిపించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంలో సోలార్ విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నాను. పునరుత్పాదక ఇంధన వినియోగం నేటి కాలానుగుణ అవసరం. యువ పారిశ్రామికవేత్తలు ఇటువంటి వినూత్న వ్యాపారాలను ప్రారంభించడం అభినందనీయం. ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందుతూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
ఈరోజు JR పురంలోని GK కన్వెన్షన్‌లో నిర్వహించిన అభినందన సభలో, కొండములగాం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన శ్రీ బొంతు అప్పలనాయుడు మాస్టారు గారిని సత్కరించడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. దీర్ఘకాలం పాటు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు అంకితభావంతో సేవలందించిన అప్పలనాయుడు మాస్టారు దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో ఘనంగా సన్మానించాను. ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు... మంచి సమాజానికి పునాది వేసే శిల్పి. పదవీ విరమణ అనంతరం కూడా తమ అనుభవం, విలువైన సూచనలతో సమాజానికి మార్గదర్శకులుగా కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీ రఘువర్మ గారు, శ్రీ పీసిని జగన్నాధం నాయుడు గారు, శ్రీ మన్నె కృష్ణానందం మాస్టారు, శ్రీ గొర్లె శ్రీను గారు, శ్రీ మజ్జి రామూర్తి గారు తదితరులు పాల్గొన్నారు. గురువుల సేవకు నా హృదయపూర్వక వందనాలు. 🙏
ఈరోజు JR పురంలోని GK కన్వెన్షన్‌లో నిర్వహించిన అభినందన సభలో, కొండములగాం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన శ్రీ బొంతు అప్పలనాయుడు మాస్టారు గారిని సత్కరించడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. దీర్ఘకాలం పాటు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు అంకితభావంతో సేవలందించిన అప్పలనాయుడు మాస్టారు దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో ఘనంగా సన్మానించాను. ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు... మంచి సమాజానికి పునాది వేసే శిల్పి. పదవీ విరమణ అనంతరం కూడా తమ అనుభవం, విలువైన సూచనలతో సమాజానికి మార్గదర్శకులుగా కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీ రఘువర్మ గారు, శ్రీ పీసిని జగన్నాధం నాయుడు గారు, శ్రీ మన్నె కృష్ణానందం మాస్టారు, శ్రీ గొర్లె శ్రీను గారు, శ్రీ మజ్జి రామూర్తి గారు తదితరులు పాల్గొన్నారు. గురువుల సేవకు నా హృదయపూర్వక వందనాలు. 🙏
ఈరోజు మందస టౌన్లో, బీజేపీ పలాస నియోజకవర్గం BLA-1 శ్రీ కృష్ణమోహన్ గారి అధ్యక్షతన నిర్వహించిన BLA-2 సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బూత్ స్థాయిలో BLAల బాధ్యతలు, ఓటరు జాబితా పరిశీలన, అర్హులైన ప్రతి భారత పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా తీసుకోవాల్సిన చర్యలు గురించి పార్టీ శ్రేణులకు వివరించాను. ప్రజాస్వామ్య పరిరక్షణలో సరైన ఓటరు జాబితా అత్యంత కీలకమైనది. ప్రతి ఓటు విలువైనదనే బాధ్యతతో కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం చేపట్టిన SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి BLA క్రియాశీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చాను. ఈ సమావేశంలో మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ బిర్లంగి ఉమా మహేశ్వరరావు గారు, శ్రీ పాలవలస వైకుంఠరావు గారు, శ్రీ రౌతు చిరంజీవి గారు, శ్రీ లాక్కొజు ధర్మారావు గారు, శ్రీ బడే తాతారావు గారు, శ్రీ రామానంద స్వామి గారు, నాలుగు మండలాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #BJP #BLA #SIR #VoterList #Palasa #Mandasa #Etcherla #NER #NadukuditiEswaraRao
ఈరోజు ఇచ్చాపురంలో BLA-1 శ్రీ వి.కె. ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల (BLAలు) శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటు మన రాజ్యాంగబద్ధమైన హక్కు, దానిని పరిరక్షించడం ప్రతి BLA బాధ్యత అని పేర్కొన్నాను. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో బూత్ స్థాయిలో ఇంటింటి పరిశీలన నిర్వహించి, అర్హులైన ప్రతి భారత పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా చిత్తశుద్ధితో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాను. ప్రజాస్వామ్య బలోపేతానికి పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితా ఎంతో అవసరం. ప్రతి ఓటు విలువైనదనే భావనతో భారత ఎన్నికల సంఘం చేపట్టిన SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి BLA క్రియాశీలక పాత్ర పోషించాలని కోరాను. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ బిర్లంగి ఉమా మహేశ్వరరావు గారు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీ బడే తాతారావు గారు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ మంగి లక్ష్మీరెడ్డి గారు, నాలుగు మండలాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #SIR #BLA #BJP #Ichchapuram #VoterList #Democracy #Etcherla #NER #NadukuditiEswaraRao
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక కావడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన, వేగవంతమైన డిజిటల్ వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూడా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM)ను ప్రారంభించడంతో పాటు, ప్రతి అర్హ కుటుంబం శతశాతం ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు పొందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలియజేశాను. ప్రజారోగ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రతి కార్యక్రమానికి నా సంపూర్ణ సహకారం ఉంటుంది. ఆరోగ్యవంతమైన ఎచ్చెర్ల, ఆరోగ్యవంతమైన శ్రీకాకుళం కోసం నిరంతరం కృషి చేస్తాను. #AyushmanBharatDigitalMission #ABDM #AyushmanBharat #Etcherla #Srikakulam #NadukuditiEswaraRao #DigitalHealth #HealthyIndia
ఈ రోజు రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ కంబాల చెరువు వద్ద, గౌరవ ప్రధానమంత్రి శ్రీ గారి నాయకత్వంలో ప్రారంభమైన 'వీబీ-జీ రామ్ జీ' పథకాన్ని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. గ్రామీణ పేద కుటుంబాలకు స్థిరమైన ఆదాయ అవకాశాలు కల్పిస్తూ, గౌరవప్రదమైన ఉపాధిని అందించడమే NDA ప్రభుత్వ లక్ష్యం. ఉపాధితో పాటు అభివృద్ధిని అందించే సంక్షేమ–అభివృద్ధి దృక్పథానికి ఈ పథకం నిదర్శనం. ఈ సందర్భంగా పథక లబ్ధిదారులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చాను. ఈ కార్యక్రమంలో BLA-1 తేజబాబు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, లంక శ్యామలరావు, ముప్పిడి సురేష్, పిసిని జగన్నాధం నాయుడు, పిన్నింటి భానోజీ నాయుడు, మండపాక కనకారావు, గొర్లె సాయిదీప్, అనంత్ మహంతి, దన్నాన రవీంద్ర, దన్నాన వంశీ, దన్నాన చిరంజీవి, ముక్కు ఆదినారాయణ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. గ్రామీణ అభివృద్ధే వికసిత్ భారతానికి పునాది.
కక్ష సాధింపు రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హింసకు పాల్పడటం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. ఈరోజు ఇబ్రహీంబాద్‌కు చెందిన ఎంపీటీసీ శ్రీ సూర వెంకటరమణ గారు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడిలో గాయపడి శ్రీకాకుళం రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించాను. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరాను. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అరాచకాలు, విధ్వంసక రాజకీయాలు రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలిగించాయని పేర్కొన్నాను. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని పురోగతి దిశగా తీసుకెళ్తుండటాన్ని తట్టుకోలేక కొందరు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాను. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటిస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చట్టాన్ని ఆశ్రయించి అధికారుల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశాను. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రణాళికాబద్ధంగా అహర్నిశలు శ్రమిస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నాను. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
ఈరోజు లావేరు మండలం పైడాయవలస గ్రామం, జి. సిగడాం మండలం వెలగాడ పంచాయతీ, ఎచ్చెర్ల మండలం దోమాం పంచాయతీల్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేయడం జరిగింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెలా గౌరవప్రదంగా పింఛన్ అందించడం మా కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనం. ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల ఫలాలు పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరేలా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. #NTRBharosa #Etcherla #NER #Laveru #GSigadam #Domam #MLANER
ఈరోజు ఎచ్చెర్ల మండలం సంచాం పంచాయతీలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికే పెద్దపీట వేస్తోంది. ప్రతి అర్హులైన లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు పారదర్శకంగా, సకాలంలో అందేలా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. ప్రజల ఆశీర్వాదమే మా బలం... ప్రజాసేవే మా ధ్యేయం. #NTRBharosa #Etcherla #NER
టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సమీక్షా సమావేశంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా ప్రతి మండలంలో SIR నమోదు శాతాన్ని నిరంతరం సమీక్షించి, నమోదు శాతం తక్కువగా ఉన్న పోలింగ్ బూత్‌లను గుర్తించి, అందుకు గల కారణాలను తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించాను. గ్రామీణ ప్రాంత ప్రజలకు SIR ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరాను. అలాగే BLAల పనితీరు, క్షేత్రస్థాయిలో వారు చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశాను. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రమేష్ నాయుడు గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ సిరిపురం తేజేశ్వరరావు గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పూడి తిరుపతిరావు గారు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ అట్టాడ రవిబాబు గారు, పార్టీ నాయకులు, BLAలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు రణస్థలం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు చెత్త సేకరణ ట్రైసైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ "స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర" లక్ష్య సాధనలో భాగంగా ప్రతి గ్రామంలో చెత్త సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడం మా కూటమి ప్రభుత్వ ప్రధాన సంకల్పం. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజలందరూ పరిశుభ్రతను తమ బాధ్యతగా భావించి భాగస్వాములు కావాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు,మండల నాయకులు, అధికారులు, గ్రామ పంచాయతీ ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల మండలం దోమం గ్రామానికి చెందిన శ్రీ బొచ్చు సత్యనారాయణ గారికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కు ₹1,36,578/-ను నా ఆదేశాల మేరకు యువ నాయకుడు నడుకుదిటి తేజ బాబు కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారుని ఇంటి వద్దకే వెళ్లి అందజేయడం జరిగింది. ఆపద సమయంలో ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించే ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో మంది కుటుంబాలకు నూతన ఆశను కలిగిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా నిరంతరం కృషి చేస్తూ, ప్రజాసేవలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. #CMRF #Etcherla #Domam #NadukuditiEswaraRao #TeamNER #PublicService #AndhraPradesh
ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట పంచాయతీ సనపలవానిపేట గ్రామానికి చెందిన శ్రీ సనపల హరి గారికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కు ₹45,895/-ను నా ఆదేశాల మేరకు యువ నాయకుడు నడుకుదిటి తేజ బాబు కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారుని ఇంటి వద్దకు వెళ్లి అందజేయడం జరిగింది. ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, అవసరమైన సమయంలో తోడుగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అనేక కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోంది. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా నిరంతరం కృషి చేస్తూ, ప్రజాసేవలో ముందుంటాం. #CMRF #Etcherla #ThamminaiduPeta #Sanapalavanipeta #NadukuditiEswaraRao #TeamNER #PublicService #AndhraPradesh
ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన శ్రీ గురుగుబిల్లి శ్యామసుందర్ రావు గారికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కు ₹42,642/-ను నా ఆదేశాల మేరకు యువ నాయకుడు శ్రీ నడుకుదిటి తేజ బాబు కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారుని ఇంటి వద్దకే వెళ్లి అందజేయడం జరిగింది. ఆపద సమయంలో ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో మంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనాన్ని అందిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటాం. #CMRF #Etcherla #Ibrahimbad #NadukuditiEswaraRao #TeamNER #PublicService #AndhraPradesh
ANDHRA STUDENT @ANDHRASTUD60082
23 Followers 760 Following
s @Suman279Suman
327 Followers 7K Following
Venkata Ganesh🚩 @Venkata_97
164 Followers 2K Following Chartered Accountant| Time is the Best Healer of Wounds | Be a Product of Your Choice, not a Victim of Your Circumstances.
B.U.M.RAO(Modi Ka Par... @BirlangiUma
419 Followers 1K Following Former BJP President, Srikakulam Zilla.// Former Member FCI-APSLCC.Govt.of India.
BJP TELUGU / బీ�... @GSR0022BJP
3 Followers 325 Following మన కోసం, మన బిడ్డల సంక్షేమాల అభివృద్ధి & రక్షణల కోసం, దేశం కోసం మన భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు 🪷. @GSR0022, @BJP4Andhra, @BJP4Telangana, @BJP4India.
DIPRO SRIKAKULAM @DiproSrikakulam
1 Followers 21 Following
దాసరి ప�... @prasad_das52308
6 Followers 161 Following
taviti babu @MTBabs5676
0 Followers 10 Following
సహస్ర న�... @umm_idi36681
0 Followers 281 Following పాటలు వినటం పుస్తకాలు చదవడం సినిమాలు చూడటం రోజు వారి అలవాటు.💝😍 దయ చేసి ఎవరు కూడా నన్ను ఫాల్లో చేయొద్దు మీ టైమ్ వేస్ట్ నో యూస్ మీకే రిస్కు.💢
j. k.Tiwari @JaiKishor4438
247 Followers 2K Following awadh, up, India. ( Hindu nationalist||proud indian||rt is not endorsement||parody account||strict to anti hinduism||supporter of bhagwa🚩||)
BJP Prasada Rao,Vabil... @vprasadrao1
23 Followers 221 Following BJP Bhimavaram Town President (West)
Bhupathi Chandrasekha... @BhupathiC91828
0 Followers 9 Following
Teja Vishnu @tejavishnuuda
102 Followers 5K Following Consultant, Govt. of India | Politics, Public policy & Strategy | Civil, IIT Delhi Alumnus
Naveen Patnaik @NaveenP93165972
2 Followers 201 Following
Sumer singh Sisodiya @Sumersingh6265
17 Followers 2K Following
Neymar_jr @Telugu_chanakya
0 Followers 252 Following
Raju Duragasi @RDuragasi38883
3 Followers 207 Following
Pogiri Appalanaidu @pogiri53671
0 Followers 2 Following
Nagu Sampatha rao @rao_nagu47367
0 Followers 11 Following
Mptc Santhavurity @MSanthavurity
0 Followers 15 Following
LATCHUBOTHU APPALARAJ... @Latchuboth61679
5 Followers 4 Following
bomidika @srinu0022
86 Followers 1K Following
Cherry Nakka @cherry_nakka
0 Followers 18 Following
smart30sklm @srinu9493707836
2 Followers 106 Following
Dileeprao pulluri @Dileeprao8380
14 Followers 1K Following
Swati Balivada @SwatiBalivada
1 Followers 20 Following 🇮🇳Educator,NCC ANO,Counselor. 📚M.A,B.Ed,PGDPPE(CL) Ph.D(D) @ NSU,CUTN,MZU,Min.of Culture,FTII. ⚓ Cadet 🎨Artist. Lived-BR,HR,AP,TS,TN,MZ.
Appanna Kaki @AKaki50195
0 Followers 23 Following
Pothireddy Krishnakan... @BJP_Krishnakant
145 Followers 689 Following Advocate | BJP Andhra Pradesh | State Media Panelist | Political & Legal Analyst | Nation First 🇮🇳 Views Personal
Sri Gowda @srigowda025
2 Followers 532 Following
SRINU NADUPURU @Sr51813Srinu
3 Followers 27 Following
SAI KIRAN | FILMMAKER... @SaiFotograf
0 Followers 9 Following
R.RAMAKRISHNA @RKrishnaKittu1
116 Followers 873 Following
Snehithkumar @Snehithkum73243
0 Followers 41 Following
nivas @S96376Nivas
42 Followers 2K Following
Kella Ramu @KellaRamu2
54 Followers 73 Following Telugu desam party organizing secretary -Ravada grampanchayat
MNK for JANASENA @TG_JANASENAwing
46 Followers 558 Following ఎలుగెత్తు , ఎదురించు , ఎన్నుకో. @janasenaparty activist. కష్టాలు ఎన్నొచ్చినా జనసేన సైనికుడిగా నిలబడతా, కళ్యాణ్ బాబు అభిమానిగా శ్వాస ఉన్నంత వరకు ఉంటా.
Hari Pranay @HariPranay4TDP
505 Followers 1K Following I am Lactose Intolerant. Nandamuri family ❤️. Always Yellow 🟡. #itdp #TDPtwitter
Gopal Naidu Karri @GopalNaiduKarri
76 Followers 595 Following Graduate in Agricultural Sciences.,Believes in karma & humanity. 9989993994
RSS @RSSorg
3.8M Followers 0 Following Official Twitter Handle Of Rashtriya Swayamsevak Sangh ( RSS )
Sreedhar Kosaraju @SridharKosaraju
110 Followers 115 Following MD@Nimaisoft, Director, APDTI Network @apdtindustry, Chairman @DeepTechNaipuny, Former President @ITAssociationAP, Mentor, AI Evangelist
KTR @KTRBRS
4.6M Followers 160 Following Personal account of Working president of BRS & Former Minister | MLA from Siricilla, Telangana. Abusers will be Blocked
Arun Singh @ArunSinghbjp
219K Followers 157 Following National General Secretary , BJP ☆ Member of Parliament, Rajya Sabha ☆ Incharge BJP HQ
Ayyanna Patrudu @AyyannaPatruduC
85K Followers 49 Following Speaker Of 16th AndhraPradesh Assembly ||MLA From Narsipatnam|| Former Minister- AP | TDP Politburo Member ||
Prasannakumar Nalle @PrasannaNalle
32K Followers 583 Following ఓపిక ఉన్నంత వరకు కాదు... ఊపిరి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారి తోనే ✊ Andhra Pradesh MSME Development Corporation Director
Dr. Virendra Singh So... @DrVirendraSS
4K Followers 350 Following National General Secretary (राष्ट्रीय महामंत्री), @ABVPVoice | Former National Convener, @MeDeVisionOrg | An MBBS doctor contributing to Nation Rebuilding 🇮🇳
Mohan Bhagwat @DrMohanBhagwat
353K Followers 1 Following Sarsanghchalak, Rashtriya Swayamsevak Sangh
Rashtriya Chhatrashak... @RChhatraShakti
10K Followers 162 Following शिक्षा क्षेत्र की प्रतिनिधि पत्रिका
ABVP Delhi @ABVPDelhi
60K Followers 103 Following Official Handle - Delhi State, Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) | Official National Handle : @ABVPVoice
Satya Prasad Anagani @SatyaAnagani
6K Followers 14 Following Minister for Revenue, Registration & Stamps - Govt of Andhra Pradesh | MLA - Repalle Constituency | TDP Politburo Member | Follow @OfficeOfAnagani
Gajendra Singh Shekha... @gssjodhpur
610K Followers 320 Following Union Minister of Culture and Tourism, Government of India. MP (Lok Sabha) Jodhpur.
G M Harish Balayogi @HarishBalayogi
12K Followers 63 Following Son of GMC Balayogi | TDP Parliamentary Whip | Member of Parliament - 18th Loksabha, Amalapuram | Parliament Incharge @JaiTDP | Proud Citizen of Konaseema | 🚲
AP Official News @apdigitalcorp
62K Followers 4 Following Official Account of Government of Andhra Pradesh
Andhra Pradesh Legisl... @LegisAndhra
4K Followers 21 Following Official account of Andhra Pradesh Legislature.
Vasamsetti Subash @ministersubashv
3K Followers 48 Following Minister For Labour Factories and Boilers and Insurance Medical Services Andhra Pradesh | MLA- Ramachandrapuram Constituency |#TDPTwitter
NPN 🇮🇳🕉️�... @npn1526
4K Followers 3K Following 🚩 Sanatani 🚩 |Bharat Mata ki Jai | జై శ్రీ రామ్ 🙏 ❤️MegastarChiranjeevi❤️ Note: RTs, replies are not endorsements, Tweets are personal. No DMs
Manohar Nadendla @mnadendla
148K Followers 16 Following Minister for Civil Supplies, Food and Consumer affairs Govt. of Andhra Pradesh, Chairman, Political Affairs Committee, JanaSena Party, MLA Tenali.
Deputy CMO, Andhra Pr... @APDeputyCMO
158K Followers 35 Following Office of the Deputy CM of Andhra Pradesh, Sri Konidala Pawan Kalyan | Panchayat Raj, Rural Development and Rural Water Supply; Environment, Forests, Sci & Tech
ABVP @ABVPVoice
340K Followers 160 Following Official handle of Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) — The World’s Largest Student Organisation
Dr.Byreddy Shabari @ByreddyShabari
17K Followers 37 Following Doctor | Politician | National General Secretary, TDP | Member of Parliament, Nandyal, Andhra Pradesh | Telugu Desam Party. #TDPTwitter
Vice-President of Ind... @VPIndia
1.7M Followers 2 Following Official X account of Shri C. P. Radhakrishnan, Hon'ble Vice-President of India
Prof.(Dr.) Manik Saha @DrManikSaha2
54K Followers 323 Following Chief Minister of Tripura. Former Member of Parliament(Rajya Sabha), Former President of Bharatiya Janata Party, Tripura Pradesh.
iTDP Official @iTDP_Official
153K Followers 30 Following Official Twitter Account of Telugudesam Party Digital Wing - iTDP . Communicate - Coordinate - Conquer.
Telugu Desam Party @JaiTDP
711K Followers 76 Following Telugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States https://t.co/dE4pPcyLgK
BJP LIVE @BJPLive
750K Followers 460 Following BJP, world’s largest political party, representing aspirations of 1.4Bn Indians. Join us, to build #ViksitBharat by 2047.
Dr. S. Jaishankar @DrSJaishankar
4.1M Followers 37 Following External Affairs Minister of India. Member of Parliament (Rajya Sabha) from Gujarat State.
D K Aruna @Aruna_DK
85K Followers 162 Following Member of Parliament - Mahabubnagar | National BJP Vice President | Former Minister Govt. of United Andhra Pradesh | Former MLA - Gadwal.
Ashwini Vaishnaw @AshwiniVaishnaw
1.8M Followers 374 Following Minister for Railways, Information & Broadcasting, Electronics & Information Technology, Government of Bharat | Former IAS | Alumnus @IITKanpur @Wharton
P C Mohan @PCMohanMP
106K Followers 2K Following 4th-term BJP LS MP for Bangalore Central | Lok Sabha Panel of Chairpersons | Chairman - Standing Committee on Social Justice and Empowerment | 2-Time MLA |
Paka Venkata Satyanar... @Paka4BJP
206 Followers 39 Following MP - Rajya Sabha, AP | Member - Parliamentary Standing Committee on Sci&Tech, Env., Forests & Climate change | Chairman - BJP AP State Disciplinary Committee
Lokesh Nara @naralokesh
1.2M Followers 453 Following National Working President, Telugu Desam Party | MLA, Mangalagiri | Minister in Andhra Pradesh Cabinet | Stanford MBA |#TDPTwitter🚲
మధుకర్ / ... @BJPMadhukarAP
13K Followers 46 Following బిజెపి ఆంధ్రప్రదేశ్ సంఘటన మంత్రి AP BJP General Secretary (Org)आंध्रप्रदेश बीजेपी संघटना मंत्री
Ajit Doval ᴾᵃʳ�... @IAjitDoval_IND
330K Followers 18 Following National security advisor fan Parody (unofficial account)
World Economic Forum @wef
4.3M Followers 975 Following The international organization for public private cooperation. #wef26
GV Anjanneylu @gvanjanneylu
3K Followers 24 Following Chief Whip MLA from Vinukonda Constituency #TDPTwitter | Official Account
Nirmala Sitharaman Of... @nsitharamanoffc
686K Followers 1K Following Office of Smt. @nsitharaman; Minister of Finance and Corporate Affairs, MP (RS) representing Karnataka
Nara Bhuvaneswari @ManagingTrustee
36K Followers 7 Following VC, MD Heritage Foods Ltd | Managing Trustee, NTR Memorial Trust
Ram Mohan Naidu Kinja... @RamMNK
322K Followers 456 Following Union Minister of Civil Aviation, Government of India || Member of 16, 17 & 18th Lok Sabha - Srikakulam, Andhra || National General Secretary, TDP.
Gottipati Ravi Kumar @ravi_gottipati
34K Followers 12 Following Indian Politician | Minister of Energy, Government of Andhra Pradesh | M.L.A from Addanki Assembly Constituency | Prakasam District | Telugu Desam Party
Nitin Gadkari @nitin_gadkari
15.5M Followers 526 Following Minister of Road Transport & Highways, Government of India.


















