RSP Followers @RSPFollower
Hyderabad, India Joined August 2021-
Tweets8K
-
Followers18K
-
Following90
-
Likes4K
రేవంత్ పాలనలో తెలంగాణ పోక్సో కేసులకు క్యాపిటల్ గా మారింది. ఇది చెప్పడానికి చాలా బాధగా ఉంది, కానీ వాస్తవం. రాత్రి 11 నుండి 1 గంట వరకు రాజ్ కుమార్ అనే నిందితుడు షాబాద్, దైవాలగూడలో బాధితులను నరికి చంపాడు. ఇప్పటికీ ఆరు హత్యలు చేసిన కిరాతకుడు పరారీలోనే ఉన్నాడు.. హైదరాబాద్, రంగారెడ్డి, చేవెళ్ల వికారాబాద్ ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. చిన్నారుల ఫ్యూచర్ కాపాడలేని కమీషనరేట్ ఎందుకు? మీ భూముల రక్షణ కోసమే, మీ ఆస్తుల పరిరక్షణ కోసమా? అసలు ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ కమీషనరేట్ ఎందుకు? - బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
I will brief the media from Telangana Bhavan, Hyderabad at 4 PM today on: ‘Chilling Police Negligence behind Gruesome Shabad Massacre and Telangana’s Missing Home Minister- Revanth Reddy’ Stay Tuned Everyone Except Those With Heart Diseases. Keep Your Children Away 🙏
హత్యకు గురైన బాధిత కుటుంబాలను కలవడానికి... షాబాద్ వెళ్తున్న బిఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు. సబితా ఇంద్రారెడ్డి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులను మార్గ మధ్యలో అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు. @RSPraveenSwaero @BRSparty
ఈ వార్త చాలా పత్రికల్లో చానల్స్ లో రానివ్వరు కావున దీన్ని ఇక్కడే జాగ్రత్తగా చదవండి 🙏 తెలంగాణ రెవెన్యూ & సమాచార పౌరసంబందాల శాఖా మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ₹10,000 కోట్ల భూభారతి కుంభకోణంలో యధావిధిగా మరో అమాయకురాలిని బలిపశువును చేశారు. పొంగులేటి కోసం సుజాత బలి: చేయని నేరానికి కుక్కునూరుపల్లి తహసీల్దారు సుజాత గారిని సస్పెండ్ చేశారు. ఈమె ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళ అని వేరే చెప్పనక్కరలేదు. ఈమె గురించి ఏ ఎస్సీ లేదా ఎస్టీ ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ లు మాట్లాడరు, మాట్లాడకూడదు అని పొంగులేటి-రేవంత్ ల హుకుం! అందుకే అకారణంగా వీరి పై సస్పెన్షన్లు, టార్గెట్ చేసి మరీ ఏసీబీ విజిలెన్స్ దాడులు! అసలు 10,000 కోట్ల కుంభకోణంలో సస్పెండ్ కావలసింది ఎవరు? ఈ మొత్తం వ్యవహారంలో సస్పెండ్ కావలసింది మొదట రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు తరువాత సీసీఎల్ఏ మరియు కలెక్టర్లు మరియు మిగతా అధికారులు. ఎందుకంటే భూభారతి పోర్టల్ తాళం చెవులు ముఖ్యంగా వీరిద్దరి ఆధీనంలోనే ఉంటాయి కనుక. NIC కేవలం హోస్టింగ్ ఏజెన్సీ మాత్రమే. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా దాదాపు 22,000 భూముల బదలాయింపులు గత రెండేళ్లలో జరిగాయని మేము మా వద్ద ఉన్న ఆధారాలను గత వారం ప్రజల ముందు ఉంచాము. మంత్రి గారి నుండి నేటికి ఎలాంటి సమాధానం రాలేదు. గత జనవరిలోనే ఇదే మంత్రివర్యుల హాయాంలో జనగామ జిల్లాలో మీ సేవ ఆపరేటర్ల ద్వారా జరిగిన కోట్లాది రూపాయల చలాన్ల కుంభకోణం బయటపడింది. దాని మూలాల్లోకి వెళ్లకుండా తెలివిగా మంత్రి గారు కొంతమంది మీ సేవ ఆపరేటర్లను అరెస్టు చేయించారు. అసలు రాకాసి బదలాయింపు కుంభకోణం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పత్రికల్లో దీనికి సంబంధించిన వార్తలు ఏవీ ప్రచురించకుండా యాజమాన్యాలను బెదిరించారు. అసలు కుకునూర్పల్లిలో ఏం జరిగింది? గత 40 ఏళ్లుగా భూమిపై కాస్తులో ఉన్న కొంత మంది వ్యక్తులు తమ పరపతి ఉపయోగించి ‘తహసీల్దార్ ఆర్డీవో ల ప్రమేయం లేకుండానే’ తమ భూములను బదలాయించాలని భూభారతి నుండి అప్రూవల్ తెచ్చుకొని, 1B పాస్ బుక్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. ఆమె ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఆ భూముల్లో ఆ రైతులే ఉన్నందున అప్రూవ్ చేశారు. కాని అసలు ఇది ఎట్లా సాధ్యమైంది అన్న మౌళిక ప్రశ్న ఎవరూ అడగలేదు??? ఈ పోర్టల్ సూపర్ అడ్మిన్(మాస్టర్ కీ) రెవెన్యూ మంత్రి లేదా సీసీఎల్ఏ లే అయినపుడు వాళ్లకు తెలియకుండా ఇది రెండు సంవత్సరాల నుండి జరుగుతదా? దీనికి నోరు లేని తహసీల్దార్లను ఎట్ల బలిచేస్తరు??? నిషేధిత భూముల జాబితాల నుండి అసైన్డ్/ప్రభుత్వ భూములను తీసే అధికారం కలెక్టర్లకు ఉంటుంది కదా? మరి వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మంత్రి గారు?? మీకు దగ్గరగా విలువైన భూములున్న ORR చుట్టూ ఉన్న మీ వర్గ తహసీల్దార్ల మీద ఆర్డీవోల మీద ఈ విధమైన చర్యలు తీసుకుంటారా? వుల్టా అందలం ఎక్కిస్తారు..అవునా? ప్రభుత్వం చెబుతున్నట్లు గా విచారణ లోతుగా జరగడం లేదు…అంతా కేవలం ఒక డ్రామానే: 22,000 రికార్డుల బదలాయింపులు వేల కోట్ల కుంభకోణం లో ప్రభుత్వం స్పందన చాలా విచిత్రంగా ఉంది. రెవెన్యూ మంత్రి ఉన్నత స్థాయి పోలీసు విచారణ కోరకపోవడం, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయకపోవడం పక్కా ‘క్విడ్ ప్రో కో’ వ్యవహారమే. ప్రజలను పక్కదోవ పట్టించడం కోసం మన మంత్రి వారు ‘ధరణి’ పేరుతోనే ఇంకా కొన్ని పత్రికల్లో లీకులు ఇప్పించి కావాలనే కాలయాపన చేస్తున్నారు. కేసు నమోదు (FIR) చేయకుండా ఈ దర్యాప్తు ఏ విధంగా చేస్తారు? నాకు నీవు-నీకు నేను: చీటికి మాటికి SIT వేసే రేవంత్ రెడ్డి ఈ పొంగులేటి కుంభకోణం విషయం లో సిట్ వేయకపోవడం అంటే ‘మనిద్దరం కలసిదోచుకుందాం-పరస్పరం కాపాడుకుందాం’ అన్నట్లుగా ఉంది ఈ వ్యవహారం. FIR లేకుండా ఆధారాలు ఏ విధంగా సేకరిస్తారు? దీనికి సంబంధించి ఇంతవరకు ఒక జీవో విడుదల కాలేదు, సైబర్ క్రైమ్ లేదా ఇతర పోలీస్ శాఖల సహకారం తీసుకున్న దాఖలాలు లేవు. సదరు మంత్రి గారు ఇప్పటికీ మౌనం వీడటం లేదు! సమాచార శాఖ మంత్రే సమాచారం తొక్కిపెడితే ఇంక ఎవరికి చెప్పుకోవాలి? 22,000 భూముల బదలాయింపులో లబ్దిదారుల్లో కాంగ్రెస్ నేతలు, రేవంత్-పొంగులేటి మనుషులు-వాళ్ల మాఫియా లు ఉన్నందునే వాళ్ల కాల్ డేటా రికార్డులు విశ్లేషించకుండా, దొంగలను అదుపులోకి తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో పోలీసు కేసులు కావలసింది, కానీ కాలేదు. పైగా భూభారతిలో కొన్ని ఫీచర్లను ఆపేసి నేరం ఆనవాళ్లు లేకుండా చెరిపేస్తున్నారు. పొంగులేటి గారు వెంటనే రాజీనామా చేసి దర్యాప్తుకు సహకరిస్తేనే నిజాలు బయటికి వస్తాయి. మీరు రాజీనామా చేసి నేరం ఒప్పుకునే దాకా మేం ఈ పోరాటం కొనసాగిస్తాం 👊✊. జై హింద్ 🇮🇳🫡 జై తెలంగాణ @TelanganaCMO @INC_Ponguleti @revanth_anumula @BRSHarish @KTRBRS @BRSparty #BhuBharathiScam #RevenueFiles #Scamgress
గౌరవనీయులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero సార్ దంపతులు #IamRSP
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన రూ.10వేల కోట్ల స్కాం బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన స్కాంలలో ఇదే బాహుబలి స్కాం భూ భారతి సాఫ్ట్ వేర్ మార్చేసి, అక్రమంగా భూములను బదలాయించారు నీకు తెలియకుండానే ఇంత పెద్ద స్కాం జరిగిందా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి? నిజంగానే నీకు తెలియకపోతే సీబీఐకి అప్పగించు నీ భూ దాహం కోసం అధికారులను కూడా అక్రమంగా బదిలీ, ప్రమోట్ చేస్తున్నారు కమీషన్లు ఇస్తే భూములను నిషేధిత జాబితా నుండి తీసేస్తామని మాఫియా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతోంది – బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూ భారతిలో.. భూముల హారతి అక్రమార్కుల చేతిలో ఆట బొమ్మలా మారిన భూభారతి.. ఇష్టానుసారంగా భూముల మార్పిడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతిలో సామాన్యుల భూములకు సైతం రక్షణ కరువు భూముల రికార్డుల భద్రత, సమగ్రత, పారదర్శకత విషయంలో భూభారతి పోర్టల్ అట్టర్ ఫ్లాప్ భూ భారతి
ఈ రోజు స్వేరోస్ ఆధ్వర్యంలో, అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ వారి సహకారంతో, సిర్పూర్ నియోజకవర్గంలోని 120 మంది డిగ్రీ చదివే పేద అమ్మాయిలకు. ఫెలోషిప్ వచ్చిన సందర్భంగా వారిని అభినందిస్తూ సభ నిర్వహించడం జరిగింది. పేదింటి బిడ్డలను ప్రపంచ దేశాలకు పంపి, వారిని బిలియనీర్లుగా తయారుచేయడమే స్వేరోస్ లక్ష్యం. Swaeroes Never Give Up.✊
గత 25 ఏళ్ల నుండి గురుకులాల పిల్లలు బట్టలు, యూనిఫాం వేసుకోలేదా? ఇపుడు మఫత్ లాల్ కు కాంట్రాక్ట్ ఇస్తేనే పిల్లలు బట్టలు వేసుకుంటారా? ఇదంతా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కమీషన్ కోసమే కదా... అడ్లూరి లక్ష్మణ్ ,పొన్నం ప్రభాకర్ అజారుద్దీన్ గారు సమాధానం చెప్పాలి.
అడ్లూరి లక్ష్మణ్ ప్రతిసారీ హరీష్ రావు దళిత బిడ్డలను అవమానిస్తున్నాడు అంటున్నాడు హరీశ్ రావు కూడా దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతుందనే మాట్లాడుతున్నాడు ఒక దళిత బిడ్డ చెప్పుల కంపెనీకి గురుకులాల్లో టెండర్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు, దాని గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు – బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
BRS Leader Rs.Praveen Kumar Exclusive Interview Promo, Hot Seat With Vijay Sadhu Source : Dial News youtu.be/qk0IleMlKkk?si… #IamRSP #BRS #KCR @RSPraveenSwaero @BRSparty
తెలంగాణలో అస్థిత్వం,ఆత్మగౌరవం,హక్కుల కోసం జరిగిన ఉద్యమంలో అమరత్వం పొంది, తెలంగాణలో లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన యోధులు దొడ్డి కొమురయ్య గారు. ఆ యోధుని బాటలోనే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించింది. ఇప్పటికీ అదే పోరాటం ద్వారా,తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ,అవినీతి,కుంభకోణాల నుండి ప్రజల ఖజానాను కాపాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. జోహార్ దొడ్డి కొమురయ్య. జై తెలంగాణ.
నిన్న తెలంగాణ భవన్ కు వస్తానని చెప్పి తోక ముడిచి పారిపోయిన జూపల్లి.. ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వచ్చి ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు. నీకు ఏం పని లేదు కావచ్చు.. నీలాగా మేము గాలికి తిరిగే వాళ్ళం మేము కాదు. మా బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం ఆలోచించే పార్టీ ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టే పార్టీ. మంత్రి జూపల్లికి @RSPraveenSwaero స్ట్రాంగ్ కౌంటర్🔥
నిజానికి ఈ డాక్యుమెంట్లనన్నింటినీ ఈ రోజు గౌరవ మంత్రుల ముందు పెట్టి చాలా శాంతియుతంగా, సుహృద్భావ వాతావరణంలో ప్రెస్ క్లబ్ లో చర్చిద్దాం అనుకున్నాం. కానీ..మంత్రులు మొహం చాటేశారు. తొండి చేశారు. ఇప్పటికైనా జీవో 17 ను రద్దు చేయండి సీయం గారు. మీ స్వార్థం కోసం మంత్రులను పావులుగా వాడకండి.
శ్రీధర్ బాబు సతీమణి కూడా ఐఎఏస్ అధికారిణిగా ఉండేది మా ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలా చేశామా? ఇవి చిల్లర పాలిటిక్స్ మాకు, శ్రీధర్ బాబుకు మద్య రాజకీయాలు ఉంటాయి కానీ వారి సతీమణిని మద్యలోకి తీసుకురాలేదు ప్రశ్నించే గొంతుల మీద పగబట్టి ఇలా చేసే దివాలా కోరు రాజకీయం ఇది -మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు @BRSHarish @RSPraveenSwaero
ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై గళమెత్తినందుకే మాజీ అడిషనల్ డీజీపీ @RSPraveenSwaero గారిపై, ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. మొదట భద్రతను తొలగించడం, వాహన సౌకర్యాన్ని నిలిపివేయడానికి ప్రయత్నించడం… ఇప్పుడు ఆయన సతీమణి శ్రీమతి లక్ష్మీభాయి గారిని కీలక బాధ్యతల నుంచి అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేయడం అనేది నిజాన్ని నిర్భంధించే విఫల ప్రయత్నమే.. ప్రశ్నించే గొంతులను అణచివేయడం కాదు… సమాధానం చెప్పడం ప్రజాస్వామ్యానికి నిజమైన బలం అని ప్రభుత్వం తెలుసుకుంటే మంచిది. @KTRBRS @BRSHarish @BRSparty
రేవంత్ రెడ్డి.. నువ్వు మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టినా.. నా భద్రత తగ్గించినా.. నీ చిల్లర రాజకీయాలకు భయపడేది లేదు. బీఆర్ఎస్.. ఇది పోరాటాల పార్టీ మేము తప్పకుండా తెలంగాణ ప్రజల గొంతుకగానే ఉంటాం! - బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero 🫡
రేవంత్ రెడ్డి.. నువ్వు మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టినా.. నా భద్రత తగ్గించినా.. నీ చిల్లర రాజకీయాలకు భయపడేది లేదు. బీఆర్ఎస్.. ఇది పోరాటాల పార్టీ మేము తప్పకుండా తెలంగాణ ప్రజల గొంతుకగానే ఉంటాం! - బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero🔥
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు గట్టిగా ప్రశ్నిస్తున్నారని ఆయన భార్య లక్ష్మీభాయి గారిని బదిలీ చేసిన కాంగ్రెస్ సర్కార్! ఇంత చిల్లర రాజకీయమా రేవంత్? శ్రీధర్ బాబు గారి సతీమణి మా ప్రభుత్వంలో పనిచేశారు... మేము ఆయన సతీమణిని ఇలాగే ఇబ్బంది పెట్టామా? ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి భద్రతను తగ్గించారు. రిటైర్ అయ్యే ఏడాది ముందు నిబంధనలకు విరుద్ధంగా ఆయన భార్యను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేశారు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish🔥
Dr.RS Praveen Kumar @RSPraveenSwaero
230K Followers 394 Following Ex-civil servant. Joined politics for voiceless. Member of Bharata Rastra Samithi(BRS). Bahujan at heart. Kanshiram is the beacon light. KCR is the inspiration.
Er.Ramji Gautam MP Ra... @ramjigautambsp
97K Followers 423 Following Member of parliament (RS). Former vice president Bahujan Samaj Party
Building Babai @BuildingBabai
10K Followers 137 Following
Andoju Shankara Chary @shankarbrs_mngd
6K Followers 767 Following BRS Leader @ Munugode Constituency
Priyadarshini Medi @PriyaMedi
9K Followers 81 Following Dream big, work hard, stay focused, and surround yourself with good people.
Dr Prabhakar Chouti @prabhakarchouti
13K Followers 581 Following PhD in Journalism from Osmania University. Civil Services Faculty and Freelance Journalist.
SWAEROES official @Swaeroes4u
14K Followers 16 Following Swaeroes are on a mission to unleash the true potential of person through Individuals and communities collective actions and strongly believe in FUTURE is OURS
Abhinandana Reddy Swa... @AbhinandanAero
4K Followers 487 Following Deeply inspired by Dr RSP's Policies & Ideology. Dreamer of an inclusive & equitable Telangana.@RSPraveenSwaero #Swaero #జైతెలంగాణ || #PublicHealth.
vamshi_ icon_ @vamshi_icon_
3K Followers 35 Following
Rayadas-Roy Manthena @rayadasm
5K Followers 550 Following Computer Engineering & MBA by Education, Social Worker by Passion, Wallstreet Employed by Profession! #Ambedkarite by Heart.
Suresh Kodidhela @SKodidhela
4K Followers 270 Following Osmanian | Farmer's Son | Proud Bahujan | True RSP Follower | Striving to burst the fear from Bahujan hearts
Arshad Hussain BSP @arshad_bsp
3K Followers 783 Following PACS Chairman, #BSP TS Secretary, North TS Joining & Sirpur AC Incharge 💙🐘 #IamRSP https://t.co/DP9tRAATZT / https://t.co/ODNgN0VQ62
Dharamveer Chaudhary @DharamVeerChBJP
64K Followers 6K Following
Prashanth Swaero🇮�... @PrashantSwaero
7K Followers 831 Following Proud To Be Swaero, Fight For The Poor. RSP తో కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం..!
ఆర్ఎస్ప... @RSPGIRIJANASENA
3K Followers 60 Following తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాటు చేయడానికి మరియు గిరిజనుల విద్య,వైద్యం,ఉపాధి,రాజకీయంగా ఎదగడానికి RSP గిరిజన సేన ఆధ్వర్యంలో పలు కార్య్ర
karthik swaero @thurpukarthik11
4K Followers 273 Following జ్ఞాన సమాజ నిర్మాణమే స్వేరోస్ లక్ష్యం అక్షరం - ఆరోగ్యం - ఆర్థికం (@RSPraveenSwaero) https://t.co/oNC0lua0hU
Shambu Maharaj🚩 @Peacesoul369
2 Followers 204 Following
KRANTHI KUMAR @KRANTHI00682537
0 Followers 3 Following
Ade Praveen Kumar @AdePraveen56376
0 Followers 79 Following
shyam @shyam219127
0 Followers 174 Following
Voiceof Voiceless @VoiceofVoi99080
6 Followers 124 Following
VESIREDDY KAMAL BRS P... @Ansk1144
7 Followers 191 Following Surviving on caffeine and democracy.🇮🇳🚩 Here to discuss policy without the partisan noise. Let’s talk.
Tenneti Ramesh kumar @kumar_tenneti
67 Followers 80 Following
Suresh Singh Chauhan @CohanSures67318
199 Followers 827 Following राष्ट्रीय कोर कमेटी सदस्य भीम आर्मी जय भीम मध्यप्रदेश
Dr. Billa @Che_Marxist
973 Followers 3K Following MBBS'30 | Polyglot | किसान - शिक्षक पुत्र🌾⚒️ l RT≠endorsement l
Dinesh Gurjigalla426 @gurjigalla426
0 Followers 21 Following
RR @RAKESHR16016054
12 Followers 322 Following
Naddi narasimha @NaddiNaras3601
1 Followers 5 Following
Venkateshwarlu Natti @Venkateshw19071
2 Followers 83 Following
Lion Dr.R Srinivas @reddysrinu999
1 Followers 217 Following https://t.co/Fak176Lvd7. Founder of Srishreevision foundation. social services, @Lions International ICARE GROUP Chairman @Telangana,
Shreyas Gampala @GampalaShreyas
0 Followers 9 Following
JAYANTH RAO AINENI @aineni_rao89203
5 Followers 220 Following దిశ జర్నలిస్ట్ ✍️ కలం నా బలం దిశ నా దిక్సూచి
Damodara Rao Thanikon... @aiccDamodararao
18 Followers 343 Following
Mahesh Gogarla @Maheshgogarla
36 Followers 136 Following Founder & CEO @ MANA INDUSTRIES. Manufacturer of Shoes, Bags & Professional Manpower Solutions. Core focus on Bringing Gap between Education and Employment.
prasad nuluka @nulukaprasad
14 Followers 1K Following
M.Abdul Kaleem @KaleemBRS
725 Followers 480 Following T-Agitator/BRS Senior Activist/Ardent follower of @KTRBRS /Social Entrepreneur/ Events & Tourism/ 🏏 / 🧳 / ☕/Human Rights/ Views are strictly personal
Lachigari Raja madiga @AutoRaju1461986
0 Followers 19 Following
prashanth @prashanthg9yn
0 Followers 40 Following
bhukya bhasker @bhukyabhasker3
1 Followers 110 Following
London_Leo♌️ @Leo_chowdhary
48 Followers 1K Following 🛡️ Ethical Hacker | 🗳️ Political Analyst | 🕵️♂️ Cybersecurity for Democracy | Exposing Digital Manipulation | #InfoSec #Politics #DigitalRights
Aayush Kumar @AayushKuma49017
1 Followers 29 Following
Naitham Sheku @n_naitham
2 Followers 112 Following
Krishna Kampalli @KKampalli
25 Followers 189 Following
Navelpriyaa @Navelpriyaa
87 Followers 1K Following
Official Unibase Upda... @patelsarun
21 Followers 60 Following Never change ur originality for the sake ofothers,Bcoz in this world nobody can playur role better than you.so be urself and win others heart ..........ARUN
Teja Vishnu @tejavishnuuda
101 Followers 5K Following Consultant, Govt. of India | Politics, Public policy & Strategy | Civil, IIT Delhi Alumnus
Chandrakant Raj🇮�... @Chandrakantrajj
48 Followers 442 Following वाकिफ़ कहाँ जमाना हमारी उड़ान से, वो और थे जो हार गये आसमान से. #Chandrakant Raj
Raju Gautam @RajuGautam47984
84 Followers 406 Following
brijesh deepankar @deepankarbk
77 Followers 2K Following
prabhakar reddy @prabakarreddy_K
21 Followers 438 Following
ramesh Suligiri @suligiri75045
5 Followers 60 Following
samachar India news @AAsdfgh45590
218 Followers 2K Following
Amit Gupta @AmitGupta655199
234 Followers 4K Following
Eadukondal G @GEadukonda47104
0 Followers 799 Following
रजनी जा�... @Rajanidevi926
2K Followers 3K Following डॉ भीमराव अम्बेडकर मेरे #भगवान हैं। मान्यवर कांशीराम साहब की #अनुयायी हूँ। बहिन मायावती जी मेरी #आदर्श हैं।
Bathina Sudhakar @SudhakarBa89574
0 Followers 28 Following
Dr.RS Praveen Kumar @RSPraveenSwaero
230K Followers 394 Following Ex-civil servant. Joined politics for voiceless. Member of Bharata Rastra Samithi(BRS). Bahujan at heart. Kanshiram is the beacon light. KCR is the inspiration.
Akash Anand @AnandAkash_BSP
271K Followers 56 Following National Convenor, BSP | A young supporter of Baba Saheb's vision | https://t.co/9ahIqr1vzR https://t.co/AwVdUTjGgq
Building Babai @BuildingBabai
10K Followers 137 Following
Priyadarshini Medi @PriyaMedi
9K Followers 81 Following Dream big, work hard, stay focused, and surround yourself with good people.
SWAEROES official @Swaeroes4u
14K Followers 16 Following Swaeroes are on a mission to unleash the true potential of person through Individuals and communities collective actions and strongly believe in FUTURE is OURS
Satish Chandra Misra @satishmisrabsp
110K Followers 67 Following National General Secretary-Bahujan Samaj Party. Former Member of Parliament,Rajya Sabha(2004-2022)
Suresh Kodidhela @SKodidhela
4K Followers 270 Following Osmanian | Farmer's Son | Proud Bahujan | True RSP Follower | Striving to burst the fear from Bahujan hearts
Arshad Hussain BSP @arshad_bsp
3K Followers 783 Following PACS Chairman, #BSP TS Secretary, North TS Joining & Sirpur AC Incharge 💙🐘 #IamRSP https://t.co/DP9tRAATZT / https://t.co/ODNgN0VQ62
Prashanth Swaero🇮�... @PrashantSwaero
7K Followers 831 Following Proud To Be Swaero, Fight For The Poor. RSP తో కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం..!
ఆర్ఎస్ప... @RSPGIRIJANASENA
3K Followers 60 Following తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాటు చేయడానికి మరియు గిరిజనుల విద్య,వైద్యం,ఉపాధి,రాజకీయంగా ఎదగడానికి RSP గిరిజన సేన ఆధ్వర్యంలో పలు కార్య్ర
Velugu Veliginchu Tv @veluguV2
2K Followers 49 Following https://t.co/oDmFiV4j7Y Join in teligram group :https://t.co/8ywoyeiw2x Fallow in facebook:https://t.co/A2bXdpvlM2
Bahujan Samaj Party @bspindia
96K Followers 5 Following The ideology of the Bahujan Samaj Party (BSP) is Social Transformation & Economic Emancipation of the Sarv Samaj #bspindia @mayawati
Journalist Shankar Go... @shankar_journo
49K Followers 245 Following Editor-in-Chief @idhitelanganam & @NewsLineTelugu | Worked in Sakshi, NTV, V6 News, TV9 | Tweets and RTs are Personal
BC Voice @Voice2Bc
2K Followers 1K Following An independent voice for BCs. This account does not represent any party. Retweets are not Endorsements. Supports RSP as he is the voice of Bahujans.
RSP Unofficial @RSPUnofficial
1K Followers 75 Following Fan Account of @RSPraveenSwaero | Member of @BRSparty | Former IPS | Voice of Voiceless| Raise Voice | Make Noise | No Choice | Jai Telangana| #KCR #KTR #RSP
గురుకుల... @gurukulabaata
59 Followers 13 Following ఆనాడు కేసీఆర్ పాలనలో ప్రపంచ ప్రశాంశలు అందుకున్న గురుకులాలు ఈనాడు కాలగర్భంలో కలవడానికి సిద్ధంగా ఉన్నాయి. మళ్ళీ పోరాడుదాం మరోసారి కాపాడుదాం జై తెలంగాణ
Puneet Repalle @puneetrepalle
1K Followers 1K Following Polyglot-ish. Ex-National Triathlete + Swimmer. BRS Karyakarta 💪. Research Strategy Policy. Gnanam Dhanam Rajyam. Asst Prof. Jai Telangana! Jai Bharath! 🩷 KCR
Singireddy Niranjan R... @SingireddyBRS
57K Followers 38 Following Official account of singireddy niranjanreddy (EX Minister for Agriculture & marketing, Co Operative). Government of Telangana. India. Ex MLA from Wanaparthy
KCR @KCRBRSPresident
47K Followers 1 Following Official handle of BRS Party President and Telangana's First Chief Minister K Chandrashekar Rao
KTR @KTRBRS
4.6M Followers 159 Following Personal account of Working president of BRS & Former Minister | MLA from Siricilla, Telangana. Abusers will be Blocked
BRS Party @BRSparty
943K Followers 129 Following Official Twitter handle of Bharat Rashtra Samithi. BRS Party, formerly known as TRS Party, is an Indian political party founded by Sri KCR.
Election Commission o... @ECISVEEP
649K Followers 66 Following ECI's handle for Voter Awareness. ECI Media Updates @SpokespersonECI General Elections 2024 - https://t.co/LKGTLTAxNR
Purnachandra Rao Jujj... @JPRpurnachandra
2K Followers 50 Following At 65,Periyar founded Dravidar Kazhagam (1944), led to birth of DMK & ADMK securing Bahujan power in TN, which we missed. Let’s fight to finish. Jai Bahujan
Telugu Desam Party @JaiTDP
711K Followers 76 Following Telugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States https://t.co/dE4pPcyLgK
Congress for Telangan... @Congress4TS
41K Followers 335 Following Lifetime Congress Man | Inspired by Karl Marx 🕵️ & Madam Sonia Gandhi ❤️
K C Venugopal @kcvenugopalmp
344K Followers 152 Following Lok Sabha MP, Alappuzha | Chairperson, Public Accounts Committee | General Secretary (Organisation) @INCIndia | Ex MoS, Civil Aviation & Power, GoI
Telangana Youth Congr... @IYCTelangana
54K Followers 240 Following Official Handle of Telangana Pradesh Youth Congress Committee| #GintiKaro #BhartiBharosa #PehliNaukriPakki #KisaanMSPGuarantee State President: @JakkidiShivaIYC
Danasari Seethakka @seethakkaMLA
140K Followers 1K Following Ex Naxalite, MA, LLB, LLM, PhD, Advocate, Cabinet Minister for Panchayat Raj & Rural Development,RWS, and Women & Child Welfare,Telangana. LAC-Mulug.
Manickam Tagore .B�... @manickamtagore
82K Followers 494 Following President, Tamilnadu Congress Committee. MP for Virudhunagar (3rd term), Whip of the Congress in the Lok Sabha. INC -Inclusive, centrist, welfare + democracy.
Spirit of Congress✋ @SpiritOfCongres
138K Followers 10K Following Arun Reddy | UNFILTERED & UNAPOLOGETIC CONGRESS SUPPORTER | ARSENAL | SRH |
Telangana Congress @INCTelangana
190K Followers 163 Following Official Twitter handle of Telangana Pradesh Congress
Neelam Maaddhu Mudira... @NMRPTC
3K Followers 36 Following Congress Party candidate for Medak Parliament Constituency 2024 | Championing social justice,Education, and Empowerment | Let's build a better future together
Bahujan Lives Matter @BahujanLives
2K Followers 288 Following Our platform is dedicated to amplifying the cases related to the violation of Human Rights of individual & groups belonging to Dalit, Adivasi & Backward
Vatte Janaiah Yadav @VatteJanaiah
1K Followers 0 Following Official Account of Vatte Janaiah Yadav | Suryapet MLA contestant | EX.DCMS Chairman Nalgonda | Account handled by #TeamJananna
BSP4Sirpur @bsp4sirpurT
268 Followers 115 Following Official X Handle of Bahujan Samaj Party, Sirpur
Bitcell_Suryapet_offi... @BspsuryapetTown
63 Followers 57 Following
BITCELL BHUPALPALLY @BhupalpallyBsp
27 Followers 32 Following Bitcell jayashankar Bhupalpally District
_im.veera @VeeraGandamalla
82 Followers 87 Following
Bsp &RSP Waddepally m... @Bsp_Waddepally
49 Followers 79 Following
Bsp Mulugu @Bps_mulugu
64 Followers 6 Following
Mission RSP @Mission_Rsp
477 Followers 9 Following
RSP @RSP_ITCELL
273 Followers 326 Following
BSP Yadadri Bhongir @BSP4Yadadri
279 Followers 305 Following Constituency No. 94 for the Telangana Legislative Assembly Bhongir Lok Sabha constituency is one of the 17 Lok Sabha constituencies in Telangana, India.
GlobalNRIsForum @globalnrisforum
202 Followers 30 Following Platform to promote Equity, Equality, Diversity, and Inclusion; Works for better Education, Healthcare, Social Justice and Women Empowerment in India


























