బుర్ర ఉన్నవాడికి అర్థం అవుతుంది, మీకు తెలియదా ఒక కులం ఓటు వేస్తే ey party gelavadhu అని అప్పుడు అందరినీ కలుపుకుని వెళ్ళి ey kulam ey నాయకుడు వెంట ఉందో వాళ్ళకి హైప్ ఇస్తున్నారు అంటే అది ఓట్స్ కోసమేగా ఆది minimum అర్థం కాకుండా భజన అంటే మీకంటే బుర్ర తక్కువ వాళ్ళు ఉండరు 🫡🫡
CBN cm గా ఉంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది ..
పోలవరం కంప్లీట్ అవుతుంది
అమరావతి కంప్లీట్ అవుతుంది
మంచి పథకాలు అమలు అవుతాయి
ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది ..
దానికోసం ఒక కులం లేదా ఒక హీరోని ఎంత పొగిడిన తప్పులేదు ..
ఈరోజుల్లో కొంచం మాయ కొంచం మర్మం అన్నీ తెలిసి ఉండాలి ..
This is 2026
ఎవడూ గొప్ప వాడు కాదు, మనం అనుకుంటాం అంతే 🫡 ఫలాన politician అప్పట్లో అది అని
బొక్కెం కాదు eey politician అయినా అంతే ..
హిస్టరీ లో అందరూ ఒక్కటే ఇప్పుడు న్యూస్ చానెల్స్ ఎక్కువ వల్ల పాత వాళ్ళు గొప్ప ఇప్పుడున్న వాళ్ళు లోకువుగా కనపడతారు ..
Common sense tho alochisthe అర్థమవుతుంది 🙏
2K Followers 4K FollowingGod is only above everyone and everything.
This Handle is created only to spread sanatani values.
Let's spread sanatani values.
Om Namah Shivaya
41 Followers 1K FollowingVIGILANCE INTO FULL FORCE UNDER PRESIDENT OF INDIA AND ALL HIGH COURTS AND SUPREME COURT BY A NEW SYSTEM OF VIGILANCE AWARENESS BY STARTING VIGILANCE COURTS NOW
48 Followers 819 FollowingVaikuntham TV
We are dedicated to fostering intense emotional attachment and love towards the divine. Our mission is to showcase Hindu Devotional DivyaDarshans.